నితిన్ హీరోగా నటించిన మ్యాస్ట్రో చిత్రం అమెజాన్ డిస్నీ హాట్ స్టార్ లో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కించుకుంటుంది. నిన్న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను భారీ స్థాయి లో అలరిస్తున్న నేపథ్యంలో ఇటీవలే ఓ టీ టీ లో విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతుంది. కానీ హాట్ స్టార్ లో విడుదలైన ఈ చిత్రం అందరినీ ఎంతగానో కాకుండా భారీ స్థాయిలో కూడా వ్యూస్ కూడా ఆ ఓ టీ టీ సంస్థ కు అందజేస్తుంది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా హిట్ తో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ ఆ తర్వాత రన్ రాజా రన్ సినిమా తో వరుసగా రెండు హిట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మూడవ సినిమా గా నాని తో కృష్ణార్జున యుద్ధం చేసి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు తన తదుపరి చిత్రం గా బాలీవుడ్ రీమేక్ సినిమాను ఎంచుకోవడం విశేషం.  ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఆంధాదున్ సినిమా ను తెలుగులో నితిన్ హీరో గా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా గా చేసి ఇప్పుడు ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ను విడుదల చేసి తన ఖాతాలో మరొక హిట్ నీ వేసుకున్నాడు.

అంతే కాదు రెండు సినిమా లుగా హిట్ లేక బాధపడుతున్న నితిన్ కు కూడా మంచి విజయం వచ్చేలా చేశాడు. ఈ సినిమా హిట్టు నితిన్ పై వస్తున్న ఎన్నో ట్రోల్స్ కు సమాధానం చెప్పేలా చేసింది.  అదేమిటంటే ఈ సినిమా రీమేక్ కావడం తో ఈ సినిమా కంటే ముందు వరుస ప్లాపులతో ఉన్న నితిన్ హిట్ కొట్టాల్సిన సమయం లో రీమేక్ చేయడంతో ఒక్కసారిగా ఆయన పై విమర్శలు వచ్చాయి. దాంతో తప్పకుండా హిట్ కొట్టిన సినిమా ను హిట్ కొట్టి వారికి  సమాధానం చెప్పాడు. ఏదేమైనా ఈ సినిమా అభిమానులను ఎంతగానో అలరించడమే కాకుండా నితిన్ కు హిట్ తెచ్చి ఆయన కెరీర్ ప్రమాదంలో పడకుండా చూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: