తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన మహేష్ బాబుకు అలాగే తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సూర్య కు మధ్య ఏదో సంబంధం ఉందనే వార్తలు ఇటీవల బాగా వైరల్ అవుతున్నాయని సమాచారం.

 ఈ రెండు కుటుంబాల లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరి ఇద్దరూ ఒకరికొకరు హాజరవడం ప్రస్తుతం ఈ అనుమానాలకు దారి తీస్తోందని తెలుస్తుంది.. ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సూర్య కూడా ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తోనే మన ముందుకు రావాలని ఆలోచిస్తూ ఉంటాడని తెలుస్తుంది. అలాంటి నేపథ్యంతోనే ఎన్నో సినిమాలలో నటించాదట సూర్య.ఇక NGK మూవీ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సూర్య.. మహేష్ బాబు గురించి ఈ విధంగా చెప్పినట్లు తెలుస్తుంది.

యువ శంకర్ రాజా మరియు మహేష్ బాబు అలాగే సూర్య చైల్డ్ హుడ్ నుంచే ఒకే స్కూల్లో చదువుకున్నారని సమాచారం..బాగా మంచి స్నేహితులని తెలుస్తుంది..దాదాపుగా మేమందరం 18 సంవత్సరాల పాటు బాగా కలిసి ఉన్నాం అని తెలియచెప్పాడట సూర్య. అయితే సూర్య కూడా ఏదైనా సినిమా వస్తే మహేష్ తో కలిసి నటించడానికి సూర్య సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశాడని సమాచారం.

ఇప్పటివరకు ఈ విషయం ఎవరికీ తెలియదు అన్నట్లు చెప్పుకొచ్చాడట హీరో సూర్య.కానీ మహేష్ బాబు ఎంత అందగాడో.. కాబట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని చెప్పుకొచ్చారట హీరో సూర్య. మహేష్ బాబు సూర్య కు చిన్ననాటి మిత్రుడు అని హీరో సూర్య తెలియజేయగానే అందరూ ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేసారని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు మరియు సూర్య అభిమానులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని సమాచారం.మహేష్ ప్రస్తుతం సర్కారి వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: