సన్నీ లియోన్ అంటే తెలియని వ్యక్తి అంటూ ఉండరు. అంతలా యువకుల గుండెల్లో హీట్ పెంచేస్తుంది సన్నీ లియోన్. సన్నీ లియోన్ సినిమాలలోకి రాకముందు పోర్న్ ఇండస్ట్రీ పని చేసిన విషయం ఎవ్వరిని అడిగిన చెప్తారు. తాను టీనేజ్ లో ఉన్న సమయంలో కుటుంబంలో ఉన్న ఎన్నో కష్టాల మూలంగా సన్నీ ఆ ఉచ్చు లోకి దిగినట్లు అందరికి తెలిసిన విషయమే. కానీ సన్నీ లియోన్ ని అందరు అలా చూడటం తన కుటుంబ సభ్యులు కూడా ఆమెని ఆంగీకరించలేదని సమాచారం. కానీ సన్నీ లియోన్ తన కుటుంబ సభ్యులంటే ఇప్పటికి ఎంతో ప్రేమ ఉందని తెలుస్తుంది. పోర్న్ ఉచ్చు నుంచి బయటకు వచ్చి జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయిందని అందరికి తెలిసిన విషయమే.ఆ తరువాత ఆమేకు అలాంటి పాత్రలె వచ్చాయని తెలుస్తుంది.ఆ తరువాత సన్నీ లియోన్ హాట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుందని సమాచారం.ఇప్పుడు తనకు క్రేజ్ మాములుగా లేదు. సన్నీలియోన్  సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందంటే ఆ పోస్ట్ భారీ లెవెల్ లో వైరల్ అయిపోతుందని తెలుస్తుంది. ఇటీవలే ఓ బ్రాండ్ పబ్లిసిటీలో భాగంగా సిల్వర్ కలర్ డ్రెస్ లో అందరి మతి పోయేలా కనిపించిందని సమాచారం.

ఈ బోల్డ్ భామ ప్రపంచ ప్రముఖ పర్యాటక ప్రదేశం మాల్దీవుల్లో ప్రత్యక్షం అయిందని సమాచారం. మాల్దీవులు వెకేషన్ కు సంబంధించిన స్టిల్స్ ఇన్ స్టాగ్రామ్ లో అందరికి షేర్ చేసిందని సమాచారం. ఈ పోస్ట్స్ తెగ వైరల్ అవుతున్నాయని పిచ్చ లైక్స్ వస్తున్నాయని సమాచారం.

బ్లూ బీచ్ వేర్ వేసుకున్న సన్నీలియోన్ సముద్ర తీరంలో చెమట పుట్టిస్తుంది. ఓ వైపు సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ అలాగే మరోవైపు సముద్రనీటిలో తలపై చేయి పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు పోజులిచ్చిందని ఈ బోల్డ్ భామ. వెకేషన్ టైంలో అంటూ ఫొటోకు క్యాప్షన్ పెట్టుకొచ్చిందని సమాచారం. మరోవైపు బీచ్ లో చల్లని బీరు పొంగించింది సన్నీలియోన్‌ స్వర్గంలోకి అందరికి స్వాగతం అలాగే జీవితాన్ని ఎంతో గొప్ప వేడుకగా జరుపుకుంటూ పార్టీ చేసుకునే సమయం అంటూ వీడియోకు క్యాప్షన్ పెట్టుకొచ్చిందని సమాచారం.ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: