ఏ ఇండస్ట్రీలో అయిన చాలా మంది హీరోయిన్లు మొదటి సినిమాతో పెద్ద విజయాన్ని అందుకోలేక పోయిన ఆ తర్వాత సినిమాలలో తమ అందంతో, నటనతో, అభినయంతో అదరగొట్టి స్టార్ హీరోయిన్ గా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలా కాకుండా కొంత మంది మాత్రం చిన్న చిన్న పాత్రలో నటిస్తూ ఆ తర్వాత సినిమాలలో నటించి ఒకే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని క్రేజీ హీరోయిన్ లుగా మారిన వారు కూడా ఉన్నారు. అలా ఒకే సినిమాతో హీరోయిన్ ఒకే ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో పరియా అబ్దుల్లా ఒకరు. ఈ ముద్దుగుమ్మ నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన కామెడీ సినిమా 'జాతిరత్నాలు' తో వెండితెరకు పరిచయం అయింది.

ఈ సినిమాకు ముందు పరియా అబ్దుల్లా కొన్ని షార్ట్ ఫిలింలో నటించినప్పటికీ షార్ట్ ఫిలిం లు ఈ పొడుగు సుందరికి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. కానీ జాతి రత్నాలు సినిమా ప్రమోషన్లలో మరియు సినిమాలో ఈ ముద్దుగుమ్మ చేసిన హంగామా గురించి మన అందరికీ తెలిసిందే. ఈ పొడుగు సుందరి సినిమాలతో ఎంత బిజీగా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ హాట్ బ్యూటీ తన డైలీ యాక్టివిటీస్ ను మరియు ఇతర విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ హైట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ అభిమానులకు అందాల విందు చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా కూడా ఈ హైట్ బ్యూటీ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో పూర్తి తెలుపు రంగు దుస్తుల్లో ఉన్న పరియా అబ్దుల్లా మెడలో ఒక నక్లేస్ వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం హైట్ బ్యూటీ పరియా అబ్దుల్లా ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: