సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ప్రేమ మరియు పెళ్లి అలాగే డేటింగ్ వంటివి చాలా సాధారణం అని అందరికి తెలుసు. వారికి ఇష్టమొచ్చినప్పుడు నచ్చిన వ్యక్తులతో తమకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారని అందరికి తెలుసు.

ఇక కొందరు నటీ నటులు మాత్రం అలాగా ఉండరని తెలుస్తుంది. వాళ్లు కేవలం సినిమాలో నటించడం కోసమే వస్తారు. అందులో వారి నటన ఏంటో.. వారి గుర్తింపు ఏంటో అది మాత్రమే చూసుకొంటారు తప్ప పక్కన వాటిని అస్సలు పట్టించుకోరని తెలుస్తుంది. ఇక కొందరు హీరోలు అలాగే కొందరి హీరోయిన్ లను వలలో పడెయ్యడానికి బాగా ప్రయత్నం చేస్తుంటారని సమాచారం.కానీ ఆ హీరోయిన్లు మాత్రం వాటికి అసలు లొంగిపోరని తెలుస్తుంది అందులో ఒకరిగా ఇలియానా పేరు చెప్ప వచ్చు.

టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా నిలిచిన ఇలియానా గురించి అందరికి తెలిసిన విషయమే. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచిందని తెలుస్తుంది. తన అందంతో ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుందని తెలుస్తుంది.అంతేకాకుండా పరిశ్రమలో కొందరి హీరోలా మనసులు కూడా దోచుకుందని సమాచారం. ఇక ఈమె మంచి హోదాలో ఉన్న సమయంలో సినీ పరిశ్రమకి వ్యక్తిగత కారణాలతో దూరం కాగా ఈ మధ్యనే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిందని తెలుస్తుంది.

కానీ ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత విషయంలో బాగా మంచిగా ఆలోచిస్తుంది అని ఇండస్ట్రీలో బాగా టాక్ వినిపిస్తుందని తెలుస్తుంది.ఇక ఈమె మరో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ లాగా అమాయకురాలు కాదని అప్పట్లో బాగా అనేవారని సమాచారం. ఇంతకీ ఇలియానాకు, ఆర్తి అగర్వాల్ కి మధ్య అస్సలు సంబంధం ఏంటి. పైగా వారి మధ్య పోలికలు ఏంటి అని ఆలోచిస్తున్నారా. వీరిద్దరి మధ్య పోలికలకు కారణం ఎవరో తెలుసా. ఒకప్పటి స్టార్ నటి కొడుకు. ఇంతకు స్టార్ నటి ఎవరో కాదు మనందరికీ తెలిసిన రోజా రమణి.

ఈమె పేరు చెప్పగానే ఈపాటికే ఆమె కుమారుడు ఎవరో తెలిసే ఉంటుంది. ఇంకెవరు మనందరికీ బాగా తెలిసిన హీరో తరుణే. వీరిద్దరి మధ్య కు తరుణ్ ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తున్నారా. గతంలో హీరో తరుణ్ ఆర్తి అగర్వాల్ తో కలిసి చాలా సినిమాలలో నటించాడని అందరికి తెలుసు. ఇక గతంలో తరుణ్ ఆర్తి అగర్వాల్ గురించి బాగా పొగడ్తలు చేసేవాడట. ఆమె అలా ఉంటుంది అని ఇలా ఉంటుంది అని ఆమెను తన మాయలో పడేశాడని తెలుస్తుంది. దీంతో ఆమె అతడిని ప్రేమిస్తున్నాను అని అనడంతో అతడు నిరాకరించాడని సమాచారం.
ఇక తరుణ్ కాదనకపోయేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడిన విషయం అప్పట్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు.

అయితే ఈ విషయం టాలీవుడ్ పరిశ్రమ అప్పట్లో బాగా సంచలన టాపిక్ గా మారిందని సమాచారం. ఆ తర్వాత వీరిద్దరి విడిపోయారు. ఇక ఆర్తి అగర్వాల్ పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికే ఆమె ఈ లోకం విడిచి పెట్టిన విషయం అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే కొంతకాలం తర్వాత తరుణ్.. ఇలియానా గురించి పొగడటం మొదలు పెట్టాడట.

తరుణ్, ఇలియానా కలిసి భలే దొంగలు అనే సినిమాలో నటించారని అందరికి తెలుసు.ఈ సినిమా సమయంలో ఇలియానా గురించి బాగా పొగిడేవాడట . కానీ ఇలియానా మాత్రం తరుణ్ మాటలు అస్సలు పట్టించుకోలేదని తెలుస్తుంది. దీంతో అప్పట్లో కొందరు ఇలియానాను ఆమె ఆర్తి అగర్వాల్ లా అమాయకురాలు కాదు అనేవారని తెలుస్తుంది. అందుకే అతని మాయలో పడలేదు అంటూ ఆమె చాలా తెలివి గలది అని అప్పట్లో బాగా కొన్ని వార్తలు వచ్చాయని సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయం మళ్ళీ నెట్టింట్లో తెగ వైరల్ గా మారినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: