తెలుగు ఇండస్ట్రీ లో ఎంత మంది అందగత్తెలు ఉన్నారు వారిలో కొంతమంది తమ అందంతో, అభినయంతో ఆకట్టుకొని ఎంతోమంది  అభిమానులను సంపాదించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు ఉన్నారు. అలాగే ఎంతో అందంగా ఉండి కూడా అపజయాలతో సినిమా ఇండస్ట్రీలో అంతగా నిలదొక్కుకొని ముద్దుగుమ్మలు కూడా అనేక మంది ఉన్నారు. అలా అందం, అభినయం, మంచి నటన ఉండి కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పేరు సంపాదించుకోలేక పోయిన హీరోయిన్లలో సోనారిక  బడోరియా ఒకరు. ఈ ముద్దుగుమ్మ జాదూగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన స్పీడున్నోడు సినిమాతో మరో సారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది కా నీ ఈ సినిమా లు ఏవి ఈ ముద్దుగుమ్మకు విజయాలబను తెచ్చి పెట్టలేదు.

ఆ తర్వాత మంచు విష్ణు, హీరోగా నటించిన ఆడోరకం ఈడోరకం సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ కు ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. కానీ ఈ విజయం ఈ ముద్దు గుమ్మ కు అవకాశాలు మాత్రం పెట్ట లేదు. అలా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఈ ముద్దు గుమ్మ కూడా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది. సినిమాల పరంగా ఈ ముద్దుగుమ్మ జనాలకు దూరం అయినా, సోషల్ మీడియా తో మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉండే సొనరిక బడోరీయా మరొకసారి తన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో ఫుల్ వైరల్ గా మారాయి. ఇలా ఈ ఫోటోలను అప్లోడ్ చేసిన ఈ హాట్ బ్యూటీ ఆ ఫోటోలకు మీ హృదయం ఖాళీగా ఉంటే నాకు అద్దెకి ఇవ్వండి అంటూ రాసు కొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: