ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది సమంత. వరుస ఆఫర్లతో టాలీవుడ్ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా మారిందని అందరికి తెలిసిన విషయమే. పెళ్లి తర్వాత సమంత జోరు ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది.

తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇటు వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్‏ఫాంలోనూ సత్తా చాటుకుందని తెలుస్తుంది.అయితే గత కొద్ది రోజులుగా సమంత పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నట్లు తెలుస్తుంది. నిత్యం తనకు సంబంధించిన పలు అంశాలతో వార్తల్లో నిలుస్తున్నట్లు తెలుస్తుంది. సమంత మరియు నాగచైతన్య మధ్య గొడవలు జరుగుతున్నాయని  త్వరలోనే విడిపోనున్నారని వార్తలు నెట్టింట్లో తెగ హడావుడి చేస్తున్నాయని తెలుస్తుంది.అయితే తనపై వస్తున్న రూమర్స్ గురించి సమంత ఇప్పటివరకు స్పంధించలేదని తెలుస్తుంది.. అస్సలు అవేం పట్టనట్లుగా తన పని తాను చేసుకుంటూ పోతుందని సమాచారం. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తూ తెగ బిజీగా గడిపేస్తుందని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు.గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే తన పాత్ర చిత్రికరణ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.ఇటీవల ఈమూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని తెలుస్తుంది. అలాగే తమిళంలో కూడా సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇక సమంత నటనకు దక్షిణాది ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారని సమాచారం.. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏లో ఆమె నటనకు ప్రశంసలు అందుకుందని తెలుస్తుంది. ఈ సిరీస్‏తో సమంత పాన్ ఇండియా లెవల్లో భారీ క్రేజ్ సొంతం చేసుకుందని తెలుస్తుంది.తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సమంతను ప్రశంసలతో ముంచేసాడని తెలుస్తుంది. సమంత నటనకు షాహిద్ కపూర్ ఎంతగానో ఫిదా అయ్యాడని సమాచారం.రాజ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత నెగిటివ్ కోణం ఉన్న పాత్రలో నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్గురించి ఏదైనా చెప్పాలని అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర షాహిద్ ఆసక్తి కర సమాధానమిచ్చాడని సమాచారం.ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తనకు చాలా నచ్చిందని చెప్పాడని తెలుస్తుంది.సమంత నటనకు తను ఎంతగానో ఫిదా అయ్యాడని చెప్పుకొచ్చాడని సమాచారం. అవకాశం వస్తే తనతో నటించాలని ఉందని తన మనసులోని మాటని చెప్పుకొచ్చాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: