చిరంజివి టాలీవుడ్ కు మెగాస్టార్ ల ఎద‌గ డానికి చాలా క‌ష్ట ప‌డ్డాడు. కేరీర్ మొద‌ట నుంచి వైవిధ్య భ‌రిత‌మైన క‌థ ల‌ను ఎంచు కుని త‌నకంటు ఒక ప్ర‌త్యేక ఇమేజ్ ను చాటు కున్నాడు. త‌న‌కు బ్యాక్ నుంచి ఎవ‌రు స‌పోర్ట్ లేకున్న సొంత టాలెంట్ తో టాలీవుడ్ మెగాస్టార్ అనే బిరుదును సాధించాడు. ఆయ‌న సినిమాల్లో చేసే పాత్ర ల‌కు కూడా వంద‌కు వంద శాతం న్యాయం చేయాల‌ను కుంటాడు.దాని కోసం ఎంత వ‌ర‌కు అయిన వెళ్తాడు. ఎదైనా చేస్తాడు. ఇల క‌ఠినంగా శ్ర‌మించ‌డం వ‌ల్లే అప్ప‌ట్లో ఉన్న సీనియ‌ర్ ఎన్టీఆర్‌, ఏఎన్నార్ వంటి అగ్ర హీరోల‌ను నిల‌దొక్కు కున్నాడు. అలాగే అలాగే చిరంజీవి తో పాటు ఇండ‌స్ట్రీ కి వ‌చ్చిన కృష్ణ‌, శోభ‌న్ బాబు ల‌తో పోటీలో నిల‌బ‌డి పెద్ద హీరోగా పెరు తెచ్చుకున్నాడు. దీని వ‌ల్ల నే నేడు టాలీవుడ్ ను శాసించే స్థాయి కి ఎదిగాడు. అయితే ఇలాంటి పెద్ద హీరోను మెగాస్టార్ ను ఒక హీరోయిన్ చెంప పై కొట్టింద‌ట‌. ఎంత‌లా అంటే చిరంజీవి చెంప వాసేలా కొట్టింద‌ట‌.




మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాధిక హీరోయిన్ గా న్యాయం కావాలి అనే సినిమాలో న‌టించారు. ఈ న్యాయం కావాలి అనే సినిమా లో చిరంజీవి సినియ‌ర్ హీరోయిన్ రాధిక ను మోసం చేసే పాత్రలో న‌టించాడు. అయితే ఒక సంద‌ర్భంలో చిరంజీవి చెంప పై కొట్టాల్సి వ‌స్తుంది. అయితే ఆ స‌మ‌యంలో రాధిక ను చిరంజీవి చెంపై గ‌ట్టిగా కొట్టాల‌ని కోరార‌ట‌. దీనికి రాధిక అభ్యంత‌రం చెప్పిన సీన్ లో రీయాల‌టీ కోసం ఇలా చేయాల‌ని చిరంజీవి కోరార‌ట‌. అయితే ఈ సీన్ లో చిరంజీవి చెంప పై రాధిక గ‌ట్టిగ కొట్ట‌డం తో షూటింగ్ స్పాట్ లో ఉన్న వారంతా షాక్ కు గురి అయ్యార‌ట‌. త‌ర్వాత చిరంజీవి నిజం చెప్ప‌డంతో ఊపిరి పీల్చు కున్నార‌ట‌.  అయితే ఈ ఘ‌ట‌న‌లో చిరంజీవి చెంప వాచి పోయింద‌ట‌. దీని త‌ర్వాత ఈ సినిమా బృందం చిరంజీవి డెటికేష‌న్ చేసి ఆశ్చ‌ర్య పోయార‌ట‌. ఇలాంటి సీన్ లు చేసారు కాబట్టే మెగాస్టార్ అయ్యార‌ని చిరంజీవి అభిమానులు అంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: