తెలుగు సినిమా చ‌రిత్ర‌లో గొప్ప ద‌ర్శ‌కులు లిస్ట్ లో రాఘవేంద్ర రావు ముందు వ‌రుస‌లో ఉంటాడు. అందు కే ఈయ‌న ను ద‌ర్శ‌కేంద్రుడు అని పిలుస్తారు. ఆయ‌న సినిమాలో నటించాల‌ని ప్ర‌తి ఒక హీరోయిన్ క‌ళ‌లు కంటు ఉంటారు. అలాగే హీరో లు కూడా ద‌ర్శకేంద్రుని సినిమా లో క‌నిపించాల‌ని కొరుకుంటారు. అంత‌టి క్రేజ్ సంపాధించ‌డానికి రాఘ‌వేంద్ర రావు చాలా క‌ష్ట ప‌డ్డాడు. ఈయ‌న సినిమా ల‌కు కూడా జ‌నాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. అంతే కాకుండా రాఘ‌వేంద్ర రావు మొద‌ట్లో ద‌ర్శ‌క‌త్వం వ‌హించే స‌మ‌యాల్లో అత‌ని బాడీ లాగ్వేంజ్ కూడా అప్ప‌టి హీరో లా ఉండేది. అప్ప‌టి కి కూడా చాలా మంది అన్నార‌ట‌. డైరెక్ట‌ర్ కంటే హీరోగా ఇండ‌స్ట్రీ కి సెట్ అవుతారు. అని కానీ ద‌ర్శ‌కేంద్రుడి కి ద‌ర్శ‌క‌త్వం పై ఉన్న ప్రేమ తో డైరెక్ట‌ర్ గా నే ఉన్నాడు. అయితె తాజా గా ఆయ‌న త‌న రూట్ ను మార్చు కుని కొత్త అవ‌తారం ఎత్తు తునట్టు తెలుస్తోంది.



ఇక ముందు నుంచి సినిమా ల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ సినిమా ల‌లో కూడా న‌టించాల‌ని ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర రావు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సమాచారం. ఆయ‌న ఇంత వ‌ర‌కు చాలా సినిమా ల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కానీ ఒక సిని మా లో కూడా న‌టించ‌లేదు. అయితే తాజాగా గ‌తంలో శ్రీ కాంత్ హీరోగా వచ్చిన‌ పెళ్లి సంద‌డి సినిమా కు సిక్వెల్ గా శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ తో పెళ్లి సంద‌D తీశాడు. అయితే ఈ సినిమా లో ఒక పాత్ర‌లో ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర రావు క‌నిపిస్తాడు. ఈ పాత్ర‌లో రాఘ‌వేంద్ర రావు న‌ట‌న అద్భుతంగా ఉంటుంది. దీంతో ఆయ‌న సినిమా ల్లో న‌టించాల‌నే వాద‌న మ‌రో సారి తెర పైకి వ‌చ్చింది. గ‌తంలో కూడా దాస‌రి నార‌య‌ణ రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే సినిమా ల్లో పాత్ర‌లు చేయ‌డం ప్రారంభించాడు. అలాగే క‌ళాత‌ప‌స్వి కె. విశ్వనాథ్ కూడా సినిమా ల‌కు ద‌ర్శ‌క‌త్వం చేస్తూనే ప‌లు సినిమా ల్లో న‌టించాడు. ఇప్పుడు రాఘ‌వేంద్ర రావు కూడా వారి రూట్ లో నే న‌డ‌వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని స‌మాచారం. అందులో భాగంగానే పెళ్లి సంద‌D లో పాత్ర  చేసిన‌ట్టు తెలుస్తొంది. అయితే ద‌ర్శ‌క‌త్వం లో గొప్ప పేరు తెచ్చు కున్న రాఘ‌వేంద్ర రావు న‌ట‌న లో ఎన్ని మార్కు లు తెచ్చు కుంటాడో చూడాలి మ‌రి.





మరింత సమాచారం తెలుసుకోండి: