ఈ సినిమా విజయంలో కథ చాలా ప్లస్ అయింది. సినిమాకు మ్యూజిక్ కూడా ఒకరకంగా ప్లస్ అయింది. హరీష్ జయరాజ్ మంచి సంగీతాన్ని అందించాడు. అలా తుపాకీ చిత్రం వసూళ్ళలో తన స్టామినా ఏమిటో నిరూపించుకుంది. ఈ సినిమా 65 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ప్రపంచ వ్యాప్తంగా 111 కోట్లను కలెక్ట్ చేసింది. విజయ్ ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ది బెస్ట్ సినిమాగా నిలిచింది.