కత్రినా అందానికి ఆమె చర్మమే కారణమని చెప్తూ ఉంటారట.. ఆమె చర్మం ఎప్పుడూ మెరుస్తూ నిగారిస్తూ ఉంటుందనీ అందరికి మరి ఆమె చర్మం అందంగా కనపడటానికి ఆమె ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

బాలీవుడ్ లోని అందమైన తారల్లో కత్రినా కైఫ్ ఒకరనీ అందరికి తెలుసు. కత్రినా కేవలం బాలీవుడ్ కే పరిమితం కాలేదట టాలీవుడ్ లోనూ రెండునుంచి మూడు చిత్రాల్లో నటించి మనల్ని అలరించారనీ తెలుస్తుంది.. అక్కడా మరియు ఇక్కడా ఆమె అందానికీ, నటనకు ఫిదా కానివారంటూ ఎవరూ లేరనీ తెలుస్తుంది. దశాబ్దకాలానికి పైగానే ఆమె సినిమాలతో అలరిస్తూ వస్తున్నారట.

 
త్వరలోనే బాలీవుడ్ క్రేజీ హీరో విక్కీ కౌశల్ తో ఆమె పెళ్లి జరగనుందంటూ ప్రచారం జరుగుతోందనీ సమాచారం.. వారిద్దరూ ప్రస్తుతం పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ బాలీవుడ్ మీడియా గుసగుసలాడుతోందనీ తెలుస్తుంది.
 
ఈ సంగతి పక్కన పెడితే.. సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు కత్రినా అందం ఎలా ఉందో.. ఇప్పటికీ అలానే ఉందనీ తెలుస్తుంది.ఆమె వయసు పెరుగుతున్నకొద్దీ.. అందం కూడా పెరుగుతూనే ఉందనీ అందరికి తెలుసు..

   
తన చర్మం అందంగా నిగారించడానికి తాను రెండు పదార్థాలను వాడతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించిందట ఓట్స్ మరియు తేనే కలిపి తన ముఖం నిగారించడానికి వినియోగిస్తుందనీ సమాచారం.

 
ఒక టేబుల్ స్పూన్ లో ఓట్స్ పౌడర్ ని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలట.. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలనీ అది ఎండిపోయేంత వరకు ఆగాలనీ ఆ తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలనీ చెప్పుకొచ్చిందట.
 
అప్పడప్పుడు కత్రిన తన ముఖాన్ని చల్లని నీటితో కడుక్కుంటూ ఉంటుందని దాని వల్ల తన ముఖం తాజాగా నిగారింపు కలిగిస్తుందని ఆమె చెబుతోందనీ సమాచారం.

 
ఇక ఎంత టైట్ షెడ్యూల్ లో ఉన్నా కూడా.కత్రినా.. తన ఫిట్నెస్ ని అస్సలు వదిలిపెట్టదనీ తెలుస్తుంది కచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామం చేసేస్తుందట. తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుందట ఈ ముద్దుగుమ్మ.
 
ముఖం పై ముడతలు పడకుండా ఉండేందుకు ఆమె ఫేషియల్ వ్యాయామాలు కూడా చేస్తుందనీ వాటిని చేయడం వల్ల ముఖం అందంగా మెరవడంతోపాటు.. ముడతలు రాకుండా సహాయం చేస్తుందనీ తెలుస్తుంది.

 
ఇక కత్రినాకి ఎక్కువగా మేకప్ వేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదనీ సహజంగా ఉండేందుకు ఇష్టపడుతుందనీ సమాచారం.సినిమా షూటింగ్స్ లేని సమయంలో అస్సలు మేకప్ వాడదనీ చర్మం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేలా చేస్తుందనీ తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: