మా ఎన్నికల వ్యవహారం కాస్త పెద్ద రచ్చకు మరియు చర్చకు కారణమైందనీ ఇది అందరికీ బాగా తెలిసిందే. తెలుగు సినీపరిశ్రమలోనే కాదు కోలీవుడ్ మరియు బాలీవుడ్లలో చర్చకు కారణమైందనీ తెలుస్తుంది సినీపరిశ్రమ కాస్త రెండుగా చీలిపోవడానికి కారణమైందనీ ఎవరికి వారుగా విడిపోయి ఇప్పటికీ విమర్సలు చేసుకోవడం వేదికైందనీ తెలుస్తుంది.

అయితే ఎన్నికలు ముగిసి మంచు విష్ణు ప్యానల్ గెలిచిన తరువాత కూడా మాటల యుద్ధం మాత్రం ఆగలేదనీ సమాచారం. అది అలాగే కొనసాగుతోంది. అయితే పొలిటికల్‌గా దూరంగా ఉంటూ ఏకంగా ప్రధానినే విమర్సించారనీ తెలుస్తుంది.ప్రకాష్ రాజ్ విమర్సలు కాస్త బిజెపి నేతల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయని సమాచారం..


అది అప్పట్లో ముగిసిపోయిందనీ కానీ తాజాగా మాఅసోసియేషన్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ దక్కడంతో ఎలాగోలా ఎన్నికల్లో పోటీకి దిగాడట ప్రకాష్ రాజ్. కానీ ఓటమి పాలయ్యాడనీ ప్రకాష్ రాజ్ ఒక్కరే కాదు నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేసేశారనీ అందరికి తెలుసు.


అయితే ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది ప్రకాష్ రాజ్. అది కూడా జనసేనలోకి వెళితే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నారనీ సమాచారం.. కానీ ఇక్కడే అసలైన చిక్కు వచ్చిందట. పవన్ కళ్యాణ్‌తో గతంలో ప్రకాష్ రాజ్‌కు విభేధాలు ఉన్నాయనీ అంతేకాదు జనసేన బిజెపితో పొత్తు కూడా ఉందనీ అందరికి తెలుసు.


ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ వస్తానన్నా పవన్ కళ్యాణ్ తీసుకుంటారా లేదా అన్నది అనుమానమేనని తెలుస్తుంది . ఏకంగా ప్రధానమంత్రినే విమర్సించిన ప్రకాష్ రాజ్‌ను జనసేనలో చేర్చుకుంటే బిజెపి నేతలు వ్యతిరేకించే అవకాశం ఉంటుందనీ ఒకవేళ బిజెపి ముఖ్య నేతలను ఒప్పించుదామని ప్రయత్నం చేసినా వారు ఒప్పుకోవడం సాద్యం కానీ సమాచారం.


ఏ రకంగా చూసినా ఇదంతా పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టే విషయంగానే చెప్పుకోవాల్సి ఉంటుందనీ తెలుస్తుంది.. నాగబాబు రెకమెండేషన్ తోనే జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది ప్రకాష్ రాజ్. మరి చూడాలి  ఇదంతా జరుగుతుందా లేకుంటే మధ్యలోనే ఆగిపోతుందో అస్సలు ఏం జరుగుతుంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: