తెలుగులో అవకాశాల కోసం కొంతమంది ఈ మధ్యకాలంలో బాగా హడావుడి చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు ఏంటి అది కూడా తెలీకుండా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించే వాళ్లు కూడా ఉన్నారు. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సినిమా పెద్దలు సూచనలు చేసినా సరే కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా కాదని కొన్ని చేష్టలు చేయడం అనేది ఇబ్బందికరంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చు.

ఇటీవలి కాలంలో ఒక దక్షిణాది యాంకర్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. 23 ఏళ్ల నుంచి అవకాశాల కోసం గట్టిగా కష్టపడుతున్న సదరు యాంకర్ ఇప్పుడు ఒళ్ళు చూపించడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయడం లేదు. సోషల్ మీడియా లో హడావుడి ఎక్కువగా చేస్తూ ఒళ్ళు చూపిస్తూ ఆమె విడుదల చేస్తున్న ఫోటోలు అలాగే వీడియోలు కొన్ని పాటలకు వేసిన డాన్స్ లు సోషల్ మీడియాలో వివాదాలకు వేదికగా మారుతున్నాయి. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఆమెకు పలు మార్లు హెచ్చరికలు చేసినా సరే ఆమె వైఖరి లో ఏ మాత్రం మార్పు రాలేదని అంటున్నారు.

సమాజంలో కాస్త రువుగా బతుకుతున్నాం అని అవకాశాల కోసం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని కుటుంబ సభ్యులు ఆమె వద్ద చెప్పినా సరే ఆమె వైఖరి లో ఏ మాత్రం మార్పు రాలేదని అంటున్నారు. దీంతో కుటుంబం ఆమెకు దూరంగా ఉందని ప్రస్తుతం ఆ కుటుంబం ముంబై వెళ్ళిపోయింది అని కూడా టాక్ అలాగే ఆమె చేస్తున్న స్నేహాలు కూడా కుటుంబ సభ్యులకు ఏమాత్రం నచ్చడం లేదని కామెంట్స్ వినబడుతున్నాయి. మరి ఆమె ఏ విధంగా కంట్రోల్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. మరి కుటుంబం కావాలో అవకాశాలు కావాలో ఆమె తేల్చుకోవాలి అంటూ కొంతమంది సూచనలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: