మన టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్లు ఎందరో ఉన్నారు.. వివాహం తర్వాత కాస్త జోరు తగ్గిస్తూ ఉంటారు.ఇలా ఎంతో మంది హీరోయిన్లుని మనం చూసే ఉంటాము.ఇక ఈ విషయం తో పాటు మరొక ఆసక్తికరమైన విషయం కూడా ఉన్నది. అదేమిటంటే మన హీరోయిన్లు వివాహబంధం అనుకోని కారణాల చేత తెగితే.. మళ్లీ వారికి సినిమాల అవకాశాల జోరు అమాంతం పెరిగి పోతూ ఉంటుంది.అలా మన సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు వారి గురించి ఇప్పుడు చూద్దాం.

ఇటీవల కాలంలో కొంతమంది ఇలా విడిపోవడంవల్ల వారికి సినిమా అవకాశాలు ఎక్కువగా వెలువడ్డాయి. బ్రేకప్ అయిన వాళ్లు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం. ముందు గా సమంత బ్రేకప్ అయిన తర్వాత.. సినిమాలు ఆమెకు వరుస అవకాశాలు వెలువడడంతో ఆమె అన్నిటికీ ఓకే చెప్పేస్తోంది. ఇక ఆమె చివరిగా శాకుంతలం సినిమాలో నటిస్తుందని అందరూ అనుకున్నారు.కానీ ఆమె మరొక రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.

ఇక ఈ హీరోయిన్ గా కాకుండా మరొక హీరోయిన్ మెహరీన్. ఎంగేజ్మెంట్ చేసుకొని తనతో రిలేషన్ కట్ చేసుకున్నాక ఈమెకు అవకాశాలు బాగానే వెలువడ్డాయి. ముఖ్యంగా మారుతి డైరెక్షన్ లో మంచి రోజులు వచ్చాయి, ఎఫ్3 వంటి సినిమాలే కాకుండా మరొక రెండు సినిమాలకు కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

ఇక వీరితో పాటు మరొక హీరోయిన్ కూడా ఉన్నది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ అమలాపాల్. ఈమె కూడా ఏ.ఎల్ విజయ్ తో వివాహబంధాన్ని బ్రేకప్ చేసుకున్న తర్వాత ఈమెకు కూడా వరుస అవకాశాలు వెలువడ్డాయి. అయితే వీరందరిలో గమనించదగ్గ పాయింట్ ఏమిటంటే వీరందరూ తమతమ బంధాలని కొన్ని కారణాల చేత వదులుకున్నారు. అలా వారిని వదులుకున్నారు లేదో ఇలా అవకాశాలు భారీగా వచ్చిపడ్డాయి. ఇప్పుడు ఎక్కువగా సినీ ఇండస్ట్రీల వీరి గురించి మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: