ఊహించని రేటింగ్ తో దూసుకు పోతూవుంది తెలుగు బిగ్ బాస్ 5. నాగార్జున హోస్టింగ్ లో గేమ్ షో మంచి ప్రజాధారణ పొందింది. ప్రస్తుతం ఈ రియాలిటీ షో 7 వారాలను విజయవంతంగా పూర్తిచేసుకుంది అనగా 50 రోజులు ఆదివారం తో పూర్తి అయ్యాయి. ఇప్పటికే సరయూ , ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం జరిగిన బిగ్ బాస్ షో లో ప్రియా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ప్రియా ఎలిమినేట్ ఐన తరువాత ప్రియా రెమ్యూనరేషన్ గురించిన చర్చమొదలయ్యింది.

IHG
ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెల్లిముందు అందరూ ఆమె రెమ్యూనరేష రోజుకు 25 వేలు అనుకున్నారు అంటే వారానికి 1 .50 వేలు అన్నమాట. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రియా రోజుకు దాదాపుగా  రూ.45 వేలు తీసుకుంటుందని తెలుస్తోంది. అంటే బిగ్ బాస్ హోసే లో వారం గడిపితే 3.15 లక్షల రూపాయలు అని తెలుస్తూవుంది. ఈచోప్పున మొత్తం ఏడు వారాలకు ఆమెకు 21,05,000 దాక  ఉండవచ్చని అనుకుంటున్నారు. అయితే యాంకర్ రవి మరియు షణ్ముఖ్ లకు అత్యధికంగా వారానికి 4 లక్షలవరకు ఇస్తున్నట్లు సమాచారం. ప్రియా ఎలిమినేషన్ కి ప్రధాన కారణం మటుకు సన్నీ తో ఆమె గొడవ అని స్పష్టం గా తెలుస్తోంది. లేకపోతే ఆమెకు తక్కువ ఓట్లు వచ్చివుండేవి కాదు.

IHG


బిగ్ బాస్ స్టార్టింగ్ లో ఆమెకు అనూహ్యంగా ఓట్లు పోలయ్యాయి కానీ ఆమె సన్నీతో గొడవకరంగానే ఆమెకు ఓట్స్ తగ్గాయనేది నిజం. అయితే తాజాగా బిగ్ బాస్ బజ్ కార్యక్రమం లో ప్రియా చేసిన కామెంట్స్ ఇప్పుడు  చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ టాప్ 5  లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడని ప్రశ్నకు ప్రియా చెప్పిన సంధానంకు యాంకర్ అరియనా ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది.


IHG


ప్రియా చెబుతూ టాప్ 5 లో కాజల్ ఉండకూడని ఆమె అనుకుంటున్నట్లు చెప్పింది. ఎందుకంటె ఆమె గేమ్ స్ట్రాటజీ చుస్తే అందరికి తెలిసిపోతుంది. ఆమె ఎత్తుకు పైఎత్తులు వేస్తుందని అందుకనే ఆమెను టాప్ 5 లో ఉండకూడని కోరుకుంటున్నట్లు చెబుతోంది. కాజల్ ఫైనలకి వెళితే అందరిని తనమాటలతో ఇట్టే బోల్తా కొట్టిస్తుంది అని చెప్పింది. ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ ప్రోగ్రాం ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: