నాగచైతన్య నటించిన ప్రతి సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అందుకుంటాయి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా నాగ చైతన్య సరికొత్తగా నటిస్తున్న బంగార్రాజు థాంక్యూ సినిమాలకు సంబంధించిన అప్డేట్లను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. 'మజిలీ' 'వెంకీమామ' 'లవ్ స్టోరీ'  ఇలా తను నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాయి. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు చైతు. ప్రస్తుతం తను చేస్తున్న రెండు సినిమాలతో నూ తను హిట్ ను సాధిస్తే కచ్చితంగా స్టార్ హీరో అవుతాడని చెప్పుకొచ్చారు. ఇక విషయానికొస్తే తన 12 ఏళ్ల సినీ కెరీర్ లో తను చాలా సినిమాలనే రిజెక్ట్ చేశాడట మరి అవేంటో చూద్దామా.....

1.కొత్త బంగారులోకం

నిజానికి అయితే ఈ సినిమాలో హీరోగా నాగచైతన్యని మొదటగా అడిగారట కానీ నాగచైతన్య నో చెప్పాడు దీంతో ఈ సినిమాలో హీరోగా చేయలేకపోయాడు చైతు.

2. గౌరవం

కొన్ని కారణాల వల్ల చే తో ఈ సినిమాలో హీరోగా నటించలేదు దీంతో ఈ సినిమాలో శిరీష్ ను హీరోగా పెట్టి సినిమా తీశారు దీంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది. చైతు హీరోగా చేసి ఉంటే బహుశా ఈ సినిమా మా మంచి విజయాన్ని సాధించే దేమో.

3. భలే భలే మగాడివోయ్

అయితే దాని కంటే మొదటగా ఈ సినిమాలో హీరోగా నాగచైతన్య కే ఈ కథ వినిపించారట దర్శకులు కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమాను కూడా ఒప్పుకోలేదట.

4.అఆ

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా నితిన్ నటించారు కానీ నితిన్ కంటే ముందే ఈ సినిమా చేయాలి అని అనుకున్నారట కానీ మిస్ అయ్యాడు.

5. సమ్మోహనం

సుధీర్ బాబు నటించిన ఈ సినిమా మంచి హిట్ సంపాదించింది ఈ సినిమాలో కూడా చైతన్య అడిగారట కానీ చైతు నో చెప్పడంతో సుధీర్ బాబు తో ఈ సినిమాను చూశారు.

6. రిపబ్లిక్

దేవా కట్టా ఈ కథని చైతన్యకి  చెప్పడం జరిగింది ఎందుకో ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేశాడు చైతు.

7. మహా సముద్రం

అజయ్ భూపతి ఈ సినిమా కథను చైతుకి వినిపించాడు కథ విన్న తర్వాత చైతు ఎందుకో ఈ సినిమా చెయ్యను అని చెప్పాడట.

8. వరుడు కావలెను

సినిమా కథ కూడా ముందుగా చైతు నే విన్నాడు కానీ ఈ సినిమా కూడా కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేశాడట చైతు.

9. అన్నీ మంచి శకునముల

నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట ఈ కథను చైతు కే వినిపించింది కానీ చేతులు మాత్రం నో చెప్పాడట.

10. డమరుకం

దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో మీరు ఒక సినిమా ప్లాన్ చేశారు కానీ దర్శకుడు మాత్రం ఈ సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లనున్నారు ఆపేశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: