మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే, ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేశాడు. ఈ సినిమాతో పాటు మలయాళం లో  సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను కూడా మెగాస్టార్ చిరంజీవి శరవేగంగా పూర్తి చేస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ లతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో కూడా చిరంజీవి పాల్గొంటున్నాడు. ఈ సినిమాలి చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలి పాత్రలో కీర్తిసురేష్ నటిస్తోంది. ఇప్పటికే చిరంజీవి, కీర్తి సురేష్ ల కు సంబంధించిన ఒక వీడియోను చిత్ర బృందం విడుదల చేయగా దీనికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, బోలా శంకర్ సినిమాలో జబర్దస్త్ బ్యూటీ రష్మీ కి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మీ ఒక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది, ఈ పాటలో రష్మి మాత్రమే కాకుండా మరొక హీరోయిన్ కూడా కనబడనున్నట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఇటీవలే భారీ యాక్షన్ సీన్స్ ను కూడా తెరకెక్కించారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో పాటు బాబి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి రెడీ గా ఉన్నాడు, ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: