నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక సినిమా చేయాలంటే ఏ రేంజ్ లో పారితోషికం తీసుకుంటారో మనందరికి తెలిసిందే. దర్శకుడు చెప్పిన కథను బట్టి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తాడట బాలకృష్ణ. సినిమా కథను బట్టే ఆ స్థాయిలో ఖర్చు చేస్తాడట. ఒకసారి రెమ్యూనరేషన్ ఎంత ఇస్తాను అంటే కచ్చితంగా అంతే ఇవ్వాలట. రమ్మీ నరేషన్ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఇక అంతే సంగతులట... బాలకృష్ణ గురించి మనకు తెలియనిది అంటూ ఏమీ లేదు కదా. బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి ఎంత మంచితనము అంత కోపం కూడా ఎదుటి వారి ప్రవర్తనను బట్టి ఆయన రియాక్షన్ ఉంటుంది. అయితే తాజాగా అఖండ సినిమాకు మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.

 సినిమా ఎంత కష్టపడితే ఇస్తే అవుట్పుట్ అంత బాగా వస్తుందని అవుట్పుట్ బాగుంటేనే ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా ఈ సినిమాని చూస్తారని చెప్పుకొచ్చారు. అయితే అరుణాచలం లోని ఒక ప్రముఖ దేవాలయంలో ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చేయాల్సి ఉందట. ఆ సమయంలో బాలకృష్ణ దేవాదాయ శాఖ మంత్రి తో మాట్లాడి పర్మిషన్ ఇప్పించడం జరిగింది. అయితే ఘోర సినిమాకు చెందిన కొన్ని సన్నివేశాలను అరుణాచలం లోని ఆ ప్రముఖ దేవాలయంలో తీయడం వల్ల అద్భుతంగా వచ్చాయి.అయితే ఈ సినిమా షూటింగ్ రెండు సార్లు వాయిదా పడటం తో..

నిర్మాత మిర్యాల రవీంద్ర రెడ్డికు ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా మారింది.దానితో బాలయ్య తన మాటను వెనక్కి తీసుకొని రెమ్యూనరేషన్ తక్కువ చేసి తీసుకున్నాడు.దీనితో హ్యాపీ గా ఫీలైన ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా తన స్నేహితులతో పంచుకోవడం జరిగింది. అయితే ఎన్నడూ ఏ విషయంలో మాట వెనక్కి తీసుకొని బాలయ్య ఈ విషయంలో తగ్గడమంటే విశేషమే మరి. ఇంతే కాకుండా మిగతా వారి రెమ్యూనరేషన్ ఈ విషయంలో కూడా ఫిలింఛాంబర్ లో కూర్చొని కొన్ని చర్చలు జరిపారు.ఈ విషయం వెలుగులోకి వచ్చిన తరువాత అందరూ ఎంతో సంతోషపడుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: