తెలుగు సినిమా పరిశ్రమలోని అక్కినేని నాగేశ్వరరావు కు ఉన్న విలువ మనకు తెలిసిన విషయమే. అలనాటి తారలందరూ తోను, జత కట్టి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. తాను చేసేటువంటి ప్రతి సినిమాలో ఒకసారి కొత్తదనాన్ని విజయం చేస్తూ ఉంటాడు నాగేశ్వరావు. ఇక ఆయన కుటుంబం నుంచి నాగేశ్వరరావు మనవరాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది సుప్రియ యార్లగడ్డ. అయితే ఈమె తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది వాటి గురించి చూద్దాం.

మొదటిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది ఈమె. ఆ తర్వాత కొన్ని కారణాల చేత సినీ ఇండస్ట్రీకి దూరమైన తిరిగి గూడచారి వంటి సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తరువాత నటిగా తన మెప్పించలేకపోయింది ప్రేక్షకులను. తాజాగా అన్నపూర్ణ స్టూడియో కు సంబంధించి కొన్ని కీలకమైన బాధ్యతలను తీసుకుంది. డైరెక్టర్లు చెప్పిన కథ విని, ఆ కథ నచ్చడంతో ఈ సినిమాను తెరకెక్కించడం వంటివి చేస్తూ ఉంటుంది ఈమె.

అలా తాజాగా రాజ్ తరుణ్ తో కలిసి అనుభవించు రాజా అనే సినిమాని నిర్మించింది సుప్రియ. ఈ సినిమాకి డైరెక్టర్ గా శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ నెల 26వ తేదీన విడుదల కానుంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ టికెట్ల విషయంపై తను ఏవిధంగా స్పందించలేనంటు కామెంట్స్ చేసింది.

సినిమా రేట్లు పెంచడం పై.. ఆయా గవర్నమెంట్ ప్రభుత్వం ఇష్టపూర్వకంగానే వదిలేయాలి. వారికి ఎలాంటి రిక్వస్ట్ పెట్టిన సమావేశాల్లో చెప్పినప్పటికీ.. వాళ్లు కన్వీన్ కాకపోతే ఏం చేయలేమని తెలియజేసింది. టికెట్లు ఎలా అమ్ముకుంటారు అనే విషయంపై.. వారికే వదిలేయాలని తెలియజేసింది. ఆ విషయం పూర్తిగా వారి పర్సనల్ అని చెప్పుకొచ్చింది. టికెట్ రేటు పెంచు తార, తగ్గిస్తారా అనే విషయం కూడా వాళ్ళ ఇష్టం. దీనిపై వారిని కాదని మనం ఏమి చేయలేమని చెప్పుకొచ్చింది సుప్రియ.

మరింత సమాచారం తెలుసుకోండి: