హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ నాని హీరో గా తెరకెక్కిన మజ్ను సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటన కు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, శైలజ రెడ్డి అల్లుడు వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మకు ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాలను తెచ్చిపెట్టలేకపోయాయి, ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలోనే శర్వానంద్, సిద్ధార్థ హీరో లుగా అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన మహా సముద్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఇలా సినిమాలతో బిజీగా సమయం గడుపుతున్న అను ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకునే ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాల తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా అకౌంట్ కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో అను ఇమాన్యుల్ బ్లాక్ కలర్ డ్రెస్ ను ధరించి, తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్ సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో  వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: