ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ... బాలకృష్ణ గారు చాలా సీనియర్ హీరో. అంత పెద్ద హీరోతో నేను ఇప్పటి వరకు కలిసి నటించలేదు. బాలకృష్ణ ది టైం అండ్ టైం. ఇది వరకు బాలకృష్ణ గారిని రెండు మూడు సార్లు కలిశాను. కానీ ఆయనతో మొదటి రోజు పని చేస్తున్నాను అని తెలియడంతో చాలా నెర్వస్ గా ఫీలయ్యాను. బాలకృష్ణ లాంటి పాజిటివ్ పర్సన్ ని నేను ఇంత వరకు చూడలేదు. బాలకృష్ణ గారు నడిచి వస్తూ ఉంటే సెట్ అంతా సైలెంట్ అయిపోతుంది. క్రమ శిక్షణ లోనూ సమయ పాలన లోను ఆయన చాలా గ్రేట్. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది అని ప్రగ్యా జైస్వాల్ తెలియజేసింది.