టాలీవుడ్ లో డైరెక్టర్ వి. యన్. ఆదిత్య ఎంతో మంది స్టార్ హీరోలతో డైరెక్ట్ చేశారు. కానీ ఆయన మొదట ..సినిమాల అగ్రహీరోలను చూసి పెరిగాడు..కానీ వాళ్లతోనే కలిసి సినిమాలు తీశారట. అలాంటి వారిలో ముఖ్యంగా రజినీకాంత్, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, కమల్ హాసన్ వంటి మిగతా హీరోలతో కూడా పని చేశారు. అలా వారితో చాలా పర్సనల్ విషయాలు కూడా పంచుకునే వారిని తెలియజేశారు. ఇక నా డైరెక్షన్లో నాకు దక్కిన గౌరవం ఏమిటంటే.. కమలాకర్ కామేశ్వరి తో కలిసి అప్పట్లో ఎవరూ చేయలేని పని చేశానని తెలియజేశారు అని వీ. ఎన్. ఆదిత్య తెలిపారు.

ఇక ఆయన మాట్లాడుతూ..పి.సాంబశివరావు అనే ఒక సూపర్ డైరెక్టర్ ఉండేవారు.. ఇక ఆయనతో కలిసి పరోపకారి పాపన్న అనే చందమామ కథలు తీశామని ఆయన తెలిపారు.. అక్కడ నేనొక్కడినే కో డైరెక్టర్.. ఒకసారి  నేను డైరెక్టర్ అయ్యాక హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో కనబడితే.. పరిగెత్తుకొని వెళ్లి గురువుగారు నమస్తే ..నన్ను గుర్తుపట్టారా.. నేను మీ పరోపకారి సినిమాకు కో డైరెక్టర్ గా పని చేశాను అని ఆయన తెలిపాడు . ఇక ఆయన నన్ను చూసి ఆదిత్య అనే ఒక కుర్రాడు ఉండేవాడు.. అతను నువ్వు కాదు కదా.. అన్నట్టు ఆయన అన్నారు ..కానీ నా శరీరాకృతి మారడం వల్లే ఆయన నన్ను గుర్తు పట్టలేదు అని నేను గ్రహించి..లేదు సార్..ఆ ఆదిత్య నేనే.. చాలా థ్యాంక్స్ గురువు గారు నన్ను ఇంకా మీరు గుర్తు పెట్టుకున్నందుకు చాలా థాంక్స్ అని అన్నాను అంటూ ఆయన తెలిపారు.

అయితే ఇంకొకసారి నేను చిరంజీవి గారి ఇంట్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు.. మీ ఉలపల్లి సినిమాలో లాస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అని.. ఇక నన్ను గట్టిగా హగ్ చేసుకొని చాలాసేపటి వరకు నన్ను వదల లేదని ఆయన తెలిపారు.. అక్కడ వెడ్డింగ్ భోజనాలు వద్ద నన్ను అలా పొగుడుతూ ఉండడం నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అని ఆదిత్య తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: