తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు పొందారు శివశంకర్ మాస్టర్. అయితే ఆయన మరణవార్త విని సినీ పరిశ్రమే కాకుండా, అభిమానులు సైతం ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. గత కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతున్నఆయన నిన్నటి రోజున తుదిశ్వాస విడిచారు జరిగింది. ఈయన కొరియోగ్రాఫర్ గా కొన్ని వందల సినిమాలకు పైగా డాన్స్ మాస్టర్ గా పని చేశారు. అయితే ఈయన జాతీయ అవార్డు కూడా ఒక సినిమాకి అందుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమా ఏంటో ఒక సారి చూద్దాం.

శివశంకర్ మాస్టర్  మాట్లాడే మాటలు ఫన్నీగా అనిపిస్తాయి. ఈయన కొన్ని అద్భుతమైన పాటలకు నృత్యాలు ఎంతో అద్భుతంగా కంపోజ్ చేశారు. పలు భాషలలో కూడా కొరియోగ్రాఫర్ గా పని చేయడం గమనార్హం. ఆయన వేసేటువంటి డ్యాన్సుల్లో ఒక ట్రెండ్ సెట్ చేస్తారు అని చెప్పవచ్చు. సాంప్రదాయమైన నృత్యానికి బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పవచ్చు. వెండితెరపై శివ శంకర్ మాస్టర్ కి ఒక సపరేట్ అయినా ఘనత సాధించారు.

శివ శంకర్ మాస్టర్ కు తెలుగు లోనే ఒక ప్రత్యేకమైన స్థాయిలో గుర్తింపు ఉన్నది. తమిళనాడులో పుట్టి పెరిగినప్పటికీ.. తెలుగు లోనే సెటిల్ అయ్యారు. శంకర్ మాస్టర్ మగధీర మూవీకి కొరియోగ్రాఫర్ గా కూడా వర్క్ చేశారు. ఇక ఇందులో కాజల్ రామ్ చరణ్ మధ్య "ధీర ధీర ధీర"అనే పాటకు బాగా అద్భుతంగా డ్యాన్సులు వేయించారు. దీంతో ఈయన కు జాతీయ అవార్డు అందుకున్నారు.

57 వ జాతీయ అవార్డు గా శివ శంకర్ మాస్టర్ అందుకున్నాడు. ఇదే కాకుండా ఇతర రాష్ట్రాలలో సైతం అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక మెగాస్టార్ వంటి వారితో కూడా పనిచేశారు శంకరం మాస్టారు. చిరంజీవి నటించిన ఖైదీ సినిమా లో ఒక కొత్త కమర్షియల్ తో ట్రై చేయడం వల్ల చిరంజీవి కెరియర్ లోనే అది ఒక బెస్ట్ గా మిగిలింది. శంకర మాత్రం చివరి రోజుల్లో చాలా ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: