మన తెలుగులో కొన్ని కొన్ని కీలక పాత్రకు సంబంధించి రమ్యకృష్ణ పేరును చాలామంది దర్శక నిర్మాతలు పరిశీలిస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలు అయినా సరే రమ్యకృష్ణ ఏ పాత్ర చేసినా సరే సినిమా హిట్ అవడం అనేది పక్కాగా ఉంటుంది. ప్రస్తుతం రమ్యకృష్ణ తెలుగులో రెండు సినిమాల్లో తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది ఉండగా ఆమె వచ్చే ఏడాది చేసి సినిమాకు సంబంధించి కూడా కొన్ని కొన్ని అంశాల్లో దర్శక నిర్మాతలకు కొన్ని షరతులు కూడా పెడుతోందని సమాచారం.

రమ్యకృష్ణ ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని పాత్రలకు సంబంధించి గతంలో కంటే దూకుడుగా గ్రీన్సిగ్నల్ ఇస్తోంది ఏ పాత్ర అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత రమ్యకృష్ణ కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి దూకుడుగా ముందుకు వెళుతున్న కొన్ని కీలక సినిమాలకు సంబంధించి మాత్రం పాత్రల విషయంలో కొన్ని షరతులు విధించడం దర్శక నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతుందని సమాచారం.

రెమ్యూనరేషన్ కు సంబంధించి అగ్ర హీరోల సినిమాలు అయితే మాత్రం ఖచ్చితంగా రెండు నుంచి మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని అదేవిధంగా సినిమా డేట్స్ విషయంలో కూడా కొన్ని షరతులు విధిస్తుంది అని తెలుస్తోంది. గతంలో కంటే రమ్యకృష్ణ కాస్త చాలా జాగ్రత్తగా ఉండడమే కాకుండా కొన్ని కొన్ని కీలక సన్నివేశాలు ఉన్న సమయంలో కొన్ని రోజులు విరామం కూడా అడుగుతోంది అని సమాచారం. మరి రమ్యకృష్ణ భవిష్యత్తులో ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు రెమ్యూనరేషన్ విషయంలో ఏమైనా తగ్గుతారా అనేది తెలియాలి. ఇక బోల్డ్  పాత్రల విషయంలో కూడా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది ఏ పాత్ర అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: