హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తన అందచందాలతో ఎప్పుడు ప్రేక్షకులను మైమరిపిస్తూ ఉంటుంది. అయితే తన అందాల ఆరబోతలో ఎటువంటి అడ్డంకులను పెట్టుకోలేదు. అయితే అలా పెట్టుకోక పోవడం వల్లే ఇప్పుడు ఆమెకు ఒక చేదు ఘటన ఎదురైంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ వీడియో చాలా అసభ్యకరంగా ఉండడంతో.. ఆ వెంటనే ఆ వీడియోకు సంబంధించిన లింకును కూడా డిలీట్ చేసింది. కానీ అది మాత్రం అప్పటికే బాగా పాపులర్ వీడియో గా మారిపోయింది. రాజ్ పుత్ ఇంతవరకు చేసిన ఎక్స్పోజింగ్ ఒక లెవల్ అయితే ఇప్పుడు చేసినటువంటి ఈ వీడియో లో మరింత హాట్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ వీడియోలో కోటు వేసుకుని.. స్టెప్పులు వేస్తున్నప్పుడు కెమెరా ముందు కాస్త తన ఎద అందాలు కనిపించడంతో ఆ వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది.

తాజాగా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఈ రోజు తన ఒంటి మీద లోపల ఎలాంటి దుస్తులు లేకుండా ఒక ఫోటో షూట్ లకు ఫోజులు ఇచ్చింది. అదే ఆమె చేసిన తప్పు అని చెప్పుకోవచ్చు. అలా ఫోజ్ ఇస్తున్నప్పుడు ఒక వీడియోను కూడా ఆమె తీసుకోవడం జరిగింది. ఆ వీడియోను ఏమాత్రం చూడకుండా ఒకేసారి పోస్ట్ చేయడంతో ఆ వీడియో బాగా నెట్టింట్లో వైరల్ గా మారింది. కానీ అప్పటికే ఆమె అందాలను నెటిజెన్స్ తెగ చూసేసారు.

అయితే ఆ తర్వాత ఆ వీడియో డిలీట్ చేసి దాని ప్లేస్ లో మరొక వీడియో ని పోస్ట్ చేసింది. కొంతమంది నెటిజెన్స్ మాత్రం, మీ అందాలకు సంబంధించి కొన్ని ఫోటోలను మేము చూశామని కామెంట్ రూపంలో నెటిజన్స్ తెలియజేస్తున్నారు. అయితే ఈమె చూపించిన అందాలు మాత్రం ఇప్పటికే తగ్గేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: