అల్లు
అర్జున్ హీరోగా
టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.
సుకుమార్ దర్శకత్వంలో
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐదు భాషల కంటే ఎక్కువ భాషలలో ఈ చిత్రం విడుదల కాబోతు ఉండగా
దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం
సినిమా కే హైలైట్ గా నిలుస్తుంది. ఆయన బాణీ పరిచిన నాలుగు పాటలు అన్ని భాషలలో విడుదల అయి సినిమాపై అంచనాలను భారీగా రెట్టింపు చేశాయి.
రష్మిక మందన
హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె గ్లామర్ ఈ
సినిమా కి చాలా ఉపయోగ పడుతుంది అని చెప్పొచ్చు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో తెరకెక్కిన ఈ
సినిమా లో
బన్నీ లారీ
డ్రైవర్ గా నటిస్తుండగా ఈ
సినిమా హిట్ అవడం కొంత మందికి చాలా అవసరం. ఎందుకంటే ఈ చిత్రంపై వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు
టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కూడా ఈ
సినిమా హిట్ చాలా అవసరం అయ్యింది. ఇప్పటి పరిస్థితుల్లో ఈ
సినిమా విజయం సాధిస్తే వచ్చే
సినిమా లలో ప్రేక్షకులలో కొన్ని అంచనాలు ఉంటాయి అనేది కొన్ని
సినిమా విశ్లేషకుల అంచనా.
అందరి కంటే ముఖ్యంగా ఈ చిత్రం విజయం
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారికీ ఎంతగానో ముఖ్యం అయింది. ఎందుకంటే వారు ఈ చిత్రంతో పాటు పలు క్రేజీ చిత్రాలను కూడా నిర్మిస్తూ ఉండగా వాటన్నిటికంటే ముందుగా విడుదలవుతున్న
సినిమా పుష్ప కావడంతో ఈ చిత్రం విజయం సాధిస్తే వారిలో మనోబలం కూడా తప్పకుండా పెరుగుతుంది. దాంతో సినిమాలను నిర్మించే, చేసే ప్రక్రియ కూడా మారి వారు మంచి సినిమాలను అందించే విధంగా ముందుకు వెళుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో వీరు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ
సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో అనేది చూడాలి.
డిసెంబర్ 17 వ తేదీన ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా
క్రిస్మస్ కానుకగా ఈ
సినిమా రావడం విశేషం.