2007లో యాక్షన్- పొలిటికల్ డ్రామా తో తెరకెక్కిన చిత్రం ఎవడైతే నాకేంటి. దర్శకుడు వి.సముద్ర, నటుడు రాజశేఖర్ వీరి కాంబినేషన్ లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని కూడా సాధించింది. అదే సమయంలో  జీవిత,రాజశేఖర్లకు కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు ఏర్పడటం. మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టబోతున్న ప్రజారాజ్యం పార్టీ గురించి విభేదాలు వ్యక్తీకరించడం. ఆ సమయంలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాను తమిళంలో ఉడంబు ఎప్పడి ఇరుక్కు అనే పేరుతో డబ్ చేశారు.
 
ఈ సినిమాలో హీరో రాజశేఖర్ గారు మొదట ఆర్మీ లో సోల్జర్ గా చేస్తుంటాడు. సెలవులలో తన ఊరికి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే కారుకు భారతీయ జెండా తిరిగి ఉంటుంది అది చూసిన హీరో రోడ్డు మీద కారు ఆపి జెండాలు సరిచేసి ఇ పంపుతాడు అది మీడియాలో అసెన్షన్ అవుతుంది. హీరో తండ్రి గారు సీఎం క్యాండెట్ గా పని చేస్తూ ఉంటారు. ఆ సమయంలో జరిగే కొన్ని సంఘటనలు చూసి ఇ ఆయన పాలిటిక్సలో చేరి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేక పవర్స్ ఇచ్చి ఆ ప్రాంతంలోని రౌడీలను ఎదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

 
హీరో తండ్రి కూడా  ఆ రౌడీ గ్యాంగ్ తరఫున పని చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక సంఘటన జరుగుతుంది దానికి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఒక అమ్మాయి ముందుకు వస్తుంది ఆ అమ్మాయిని హంతకుల నుండి కాపాడి పెళ్లి చేసుకుంటాడు. దానితో హీరో కుటుంబం అతని ఇంట్లో నుంచి బయటకు పంపించారు. ఆ తర్వాత చివరిలో తండ్రి మారి తను చేసిన తప్పులన్నీ కోర్టు ఒప్పుకోవాలని అనుకుంటాడు. ఆ సమయంలో తండ్రితో పాటు మిగతా వాళ్లను కూడా లొంగి పొమ్మని అడుగుతారు. అప్పుడు వాళ్ళు అతన్ని చంపేశారు. ఆ తర్వాత విలన్ ఒక పథకం పన్ని జనాలను చంపాలి అనుకుంటాడు. దానికి హీరో ఏ విధంగా ఆపుతాడు అనే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: