హాట్ బ్యూటీ తమన్నా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన నటనతో, అంద చందాలతో కూడా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇలా హ్యాపీ డేస్ సినిమా తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరో లతో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది, సినిమాలు మాత్రమే కాకుండా తమన్నా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ తన హవాను చెబుతోంది. ప్రస్తుతం కూడా ఈ ముద్దుగుమ్మ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ, చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యే ల ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ తాజా గా కూడా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో తమన్నా తన హాట్ మిల్కీ కలర్ కాలి అందాలను చూపిస్తూ కుర్రకారును వేడెక్కిస్తుంది, ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: