తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఆర్య సినిమాతో లవర్ బాయ్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా పాన్ ఇండియా స్థాయి హీరోగా ఎంతో మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అయితే చిత్ర పరిశ్రమలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న క్యూట్ కపుల్‌లో వీరి జంట ఒక్కటి. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితంలో సంతోషంగా జీవిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఆమెకి కూడా సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. అయితే ఎప్పుడు వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అయితే భార్యాభర్తల తర్వాత గొడవలు రావడం అలగడం సర్వసాధారణమైన విషయం. గొడవలు పడతూ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు.

ఇండస్ట్రీలో పెద్ద సెలబ్రిటీలు అయినా.. వీరు కూడా గొడవలు పడుతుంటారు. వార్తల్లో కనిపిస్తుంటారు. అలాగే ఒక్కసారి అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డిపై చిరుకోపం చూపించారు. దాంతో హర్ట్ అయిన స్నేహ రెడ్డి బుంగమూతి పెట్టుకుని అలిగారట. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున స్నేహ రెడ్డి అల్లు అర్జున్‌తో గొడవపడి తన పుట్టింటికి వెళ్లిపోయినట్టు పెద్ద ఎత్తున కథనాలు వినిపించాయి. ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సర్వసాధారణమే. వారి వైవాహిక జీవితంలో ఎన్ని గొడవలు జరిగిన ఒకరినొకరు అర్థం చేసుకుంటే భార్యాభర్తల మధ్య బంధం ఎంతో బలంగా ఉంటుందని.. ఈ భార్యాభర్తలను చూస్తే ఈజీగా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: