నేటి సమాజం టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ వాడుకొని వైద్య పరంగా ఎన్నో కొత్తకొత్త వాటిని సృష్టిస్తున్నారు. మనుషులు తమ రూపాలను మార్చుకుంటున్నారు. సొసైటీలో చాలా మంది ట్రాన్స్ జెండర్లుగా మారుతున్న వైనం చూస్తూనే ఉన్నాము. ఇక వారిలో ఉన్న అభిరుచులు కోరికలకు అనుగుణంగా ట్రాన్స్ జెండర్లుగా మారుతూ.. వారికి నచ్చిన జీవితాన్ని గడుపడానికి మొగ్గు చూపుతున్నారు.

అయితే సాధారణ వ్యక్తుల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు హిజ్రాలుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ తరుణంలోనే దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అతను ఒక స్టార్ హీరో. అతను కూడా ట్రాన్స్ జెండర్‌గా మారారు. ఆయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందారు.

అయితే ఆ స్టార్ హీరో నటించిన కొన్ని సినిమాలలో లేడీ గెటప్‌లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. ఆ హీరో ఎక్కువగా లేడీ పాత్రలో నటించడం వల్ల ఆయనకు హిజ్రాగా మారాలనే ఆకాంక్ష కలిగింది. దీంతో ఆయన సినిమా అవకాశాలను వదులుకొని హిజ్రాగా మారిపోయాడు. అయితే ఆయన హిజ్రాగా మారినా తరువత అదే పాత్రలో పలు సినిమాలలో నటించారు. ఇక ఇప్పుడు ఆయనకి ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఏది ఏమైనప్పటికి ఈ స్టార్ హీరో తాను కోరుకున్న జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

అంతేకాదు.. ప్రస్తుతం ఈ హీరో హిజ్రా యూనియన్‌కి అధ్యక్షుడిగా ఉంటూ యూనియన్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే ఆయన కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలలో నటించారు. ఆయనకి తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ దక్కించుకున్న హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తనకు నచ్చిన జీవితాన్ని గడపడానికి ఇండస్ట్రీలో స్టార్ హోదాను వదులుకొని హిజ్రాగా మారి ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: