హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్, వరుణ్ తేజ్ హీరో గా  విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన కంచె సినిమా తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది, ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటం తో ప్రగ్యా జైస్వాల్ కు తెలుగునాట మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా నక్షత్రం, జయ జానకి నాయక సినిమా లో నటించిన ఈ ముద్దు గుమ్మ నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా తెలుగు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈ మధ్యే థియేటర్ లలో విడుదల అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది, ఇలా కెరియర్ లో బిగ్గెస్ట్ సినిమాలో నటించి, అదే రేంజ్ విజయాన్ని ప్రగ్యా జైస్వాల్ బాక్సాఫీస్ దగ్గర అందుకుంది.

 ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ యాక్టివిటీస్ ను తన అభిమాను లతో పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ఫోన్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా ప్రగ్యా జైస్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది, ఈ ఫోటో లలో ఈ హాట్ బ్యూటీ స్లీవ్ లెస్ డ్రెస్  ను ధరించి, క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: