యాంకర్ రవి .. బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యి తనదైన స్టైల్లో ఆట ఆడుతూ.. ఫిజికల్ టాస్క్ లల్లో గట్టి పోటీ ఇస్తూ బాగా ఆడుతున్న ఈయన ఎవరు ఊహించని విధంగా గతవారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చారు. అసలు నిజానికి రవి టాప్ 5 కంటెస్టెంట్ లిస్ట్ లో ఉండాలి. బయట ఓటింగ్ అలాగే ఉంది. బుల్లితెర పై రవికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పోనీ టాస్కులు ఆడట్లేదా అంటే అదీ లేదు..తన స్ట్రాటజీలతో..పక్కవాళ్లను కూడా మర్చేస్తూ..బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్కును సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసారు.

మరి అలాంటి వ్యక్తిని ఓటింగ్ లీస్ట్ వచ్చిందని ఎలిమినేట్ చేయడం అందరికి షాకింగ్ గా అనిపించింది. దీంతో అభిమానులు బిగ్ బాస్ యాజమాన్యాని నిలదీసారు. బిగ్ బాస్ హౌస్ ముందు గొడవకు దిగ్గారు. అంతేనా బిగ్ బాస్ షో ను బ్యాన్ చేయలంటూ ర్యాలీ కూడా చేసారు. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ గా మరింది. కాగా, బిగ్ బాస్  మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా యాంకర్ రవిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో అభిమానులు కొంతమేర సంతోషంగా ఉన్నా..కొందరు అభిమానులు మాత్రం ఇది ఫేక్ న్యూస్ మనల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేసారు అంటూ మండిపడుతున్నారు.

నిజమే కదా.. ఇంకోమూడు వారల్లో బిగ్ బాస్ సీజన్ 5 ముగియనుంది. ఇలాంటి క్రమంలో యాంకర్ రవి మళ్లీ బిగ్ బాస్ లోకి వెళ్లి ఏం చేస్తారు. ఒక్కవేళ వెళ్లిన టైటిల్ మాత్రం విన్ అవ్వలేరు..ప్రస్తుతం బయట నడుస్తున్న టాక్ బట్టి సన్నీ  నే విన్నర్ అంటూ క్లారిటీకి వచ్చేసారు జనం. సో ఇలాంటి మూమెంట్ లో రవి హౌస్ లోకి వెళ్లినా ఒక్కటే..వెళ్లకపోయిన ఒక్కటే.. మొత్తానికి రవికి జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: