తెలుగులో హాట్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తాజాగా కొద్ది రోజుల క్రితం తను ఒక పసుపు రంగు బట్టలు ధరించిన వీడియో బాగా వైరల్ గా మారింది. అయితే ఇది కేవలం తన డిజైనర్ ఫోటో షూట్ కోసం ఇలాంటి డ్రెస్సులు తయారు చేశారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ గాలికి.. ఆ కోటు కాస్త పక్కకు జరగడంతో ఆమె అందాలు కనువిందు అయ్యాయి. అయితే ఈ వీడియోని తనకు తెలియకుండానే పోస్ట్ చేసిందట ఆమె. ఈ విషయంపై రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలియజేసింది వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


ఈ వీడియో డిలీట్ చేసినా కొంతమంది ఈ వీడియో లింకును కాపీ చేసి వారి యొక్క సోషల్ మీడియాలో ఈ వీడియో ని షేర్ చేసినట్లు ఆమె తెలియజేసింది.దీంతో ఈమె కాస్త విమర్శలు కూడా ఎదుర్కొంటోంది.మరి కొంతమంది చాలా చీప్ కామెంట్లు పెడుతున్నారు అంటూ ఆమె వాపోతోంది. ఇక ఈ విషయాలన్నీ తనను చాలా కుంగదీశాయి అని తెలియజేస్తోంది పాయల్. ఇక ఇదే వీడియోని తన తల్లి కూడా చూడడం తో ఆమెను వెంటనే తన వృత్తిని వదిలేసి రమ్మని తెలియజేసినట్లు పాయల్ తెలియజేసింది.
కానీ ఈ విషయంపై పాయల్ తన తల్లికి సర్దిచెప్పి.. తనతో కొద్దిసేపు మాట్లాడి ధైర్యం చెప్పి వచ్చాను అని తెలియజేసింది పాయల్ రాజ్ పుత్. దీంతో ఆమె తల్లి కూడా కాస్త కూల్ అయినట్లుగా తెలిపింది. ఇలాంటి విషయాలన్నీ తన కెరీర్ ని డ్యామేజ్ చేయలేవని చెప్పుకొస్తోంది. నేనేమీ కావాలని అలా చేయలేదని చెప్పుకొస్తోంది ఆమె. అయితే నెటిజన్ల పై కూడా కాస్త ఘాటు గానే కామెంట్లకు రిప్లై ఇచ్చింది. వృత్తిపరంగా చేస్తున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: