తెలుగు సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు బాగా హైలెట్ అవడమే కాకుండా కొంతమంది ఏం చేసినా సరే కాస్త చర్చలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు సినిమా లో కొంతమంది మాజీ హీరోయిన్ ల గురించి ఆసక్తికర చర్చ జరగడమే కాకుండా వాళ్ళు ఏం చేసినా సరే మీడియా కూడా గట్టిగానే చూపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా వాళ్లకు సంబంధించి అనేక చర్చలు జరగడం అదేవిధంగా సోషల్ మీడియాలో వాళ్లు కూడా యాక్టివ్ గా ఉండే అభిమానుల్లో నూతన ఉత్సాహం కోసం ప్రయత్నాలు చేయడం అనేది ఈ మధ్యకాలంలో విస్మయానికి గురిచేస్తున్న అంశం.

ప్రస్తుతం కొంతమంది మాజీ హీరోయిన్లు మన తెలుగు సినిమాల్లో నటించేందుకు దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారని భారీ బడ్జెట్ సినిమాలో నటించడానికి తాను ఎటువంటి పాత్రైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని రెమ్యూనరేషన్ విషయంలో ఏ ఇబ్బంది లేకుండా ఉంటే చాలు అని భావిస్తున్నారని అంటున్నారు. ఇక తెలుగు సినిమాల్లో తమిళనాడు హీరోయిన్ల ప్రభావం ఈ మధ్యకాలంలో పెరగడమే కాకుండా అక్కడి మాజీ హీరోయిన్ లో కొన్ని కీలక పాత్రలు చేసేందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఒక మాజీ హీరోయిన్ ప్రేమలో పడిందని ఒక ప్రముఖ వ్యాపారవేత్త తో ఆమె వివాహం చేసుకోవడానికి రెడీ గా ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారని గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సదరు మాజీ హీరోయిన్ కాస్త జాగ్రత్తగా ఉండడమే కాకుండా వివాహానికి సంబంధించి అత్యంత గోప్యంగా ఉన్నారని కూడా సమాచారం. వీరిద్దరూ ఇటీవల పారిస్ కూడా వెళ్లి వచ్చారు అని అయితే త్వరలోనే నిశ్చితార్థానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయవచ్చని సోషల్ మీడియాలో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.ఇది నిజమో కాదో త్వరలో ఒక క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: