అందాల ముద్దు గుమ్మ అనన్య నాగళ్ల మల్లేశం సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా లో అనన్య నాగళ్ల ప్రియదర్శి కి భార్య పాత్రలో నటించింది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిల తన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత కూడా అనేక సినిమా లలో అవకాశాలు దక్కించుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడ్డారు, కాక పోతే ఈ ముద్దు గుమ్మ జనాలు ఆశించిన రేంజ్ లో అవకాశాలు దక్కించుకో లేక పోయిన పర్వాలేదు అనుకునే రేంజ్ లోనే టాలీవుడ్ లో సినిమా అవకాశాలు దక్కించుకుంది. మల్లేశం లాంటి హిట్ సినిమా తర్వాత అనన్య నాగళ్ల, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాత గా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించి మెప్పించింది.

 ఇలా తెలుగు లో నటించింది తక్కువ సినిమాలే అయినా  ఈ ముద్దు గుమ్మ క్రేజ్ ని మాత్రం ఫుల్ గా సంపాదించుకుంది, ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తన డైలీ ఆక్టివిటీస్ ను తన అభిమానులతో సోషల్ మీడియా వేదిక గా పంచుకునే ఈ ముద్దు గుమ్మ తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది, తాజా గా కూడా ఈ ముద్దు గుమ్మ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది,  అనన్య నాగళ్ల పోస్ట్ చేసిన ఈ ఫోటో లో పసుపు పచ్చ కలర్ చీర కట్టుకొని, పూల బ్లౌజ్ ను ధరించింది. అలా క్యూట్ గా స్మైల్ తీస్తూ ఈ ముద్దు గుమ్మ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి: