పంజాబీ భామ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ ఇక మొదటి సినిమాలోనే బోల్డ్ పాత్రలో నటించి ఓవర్ నైట్ లో క్రేజ్ సంపాదించింది. అయితే ఇలా ఒక్క రాత్రిలో ఈ అమ్మడికి వచ్చిన క్రేజ్ ఎక్కువ రోజులు నిలువ లేదు అనే చెప్పాలి. బోల్డ్ పాత్రలో నటించినప్పటికీ ఈ అమ్మడికి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు.వెంకీ మామ సినిమాలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేక పోయింది పాయల్ రాజ్ పుత్.


 ఇక ఎంత బోల్డ్ గా నటించినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు అని చెప్పాలి. అయితే ఈ అమ్మడు సినిమా అవకాశాలు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది ఎప్పుడూ హాట్ ఫోటో షూట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇటీవల రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది కాస్త సంచలనంగా  మారిపోయింది. టాప్ లెస్ ఉన్న ఫోటో షూట్ పోస్ట్ చేయగా వీడియో కాస్త అసభ్యకరంగా ఉంది. దీంతో తేరుకున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ వెంటనే డిలీట్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


 అప్పటికే ఆ వీడియోను డౌన్లోడ్ చేసుకున్న ఎంతోమంది ఆ తర్వాత ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్  చేయడం మొదలుపెట్టారు. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మొత్తం విప్పేసింది అంటూ బ్యాడ్ కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇటీవలే తన వీడియో షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది పాయల్ రాజ్ పుత్. ఈ క్రమంలోనే బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇతర మహిళల వద్ద ఉన్నది నా దగ్గర కూడా ఉంది.. వారి వద్ద లేనిది కొత్తగా నా దగ్గర ఏం లేదు అంటూ బోల్డ్ గా రియాక్ట్ అయ్యింది పాయల్ రాజ్ పుత్. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి టార్గెట్ చేయడం మానుకోవాలని విమర్శకులను కోరింది పాయల్ రాజ్ పుత్.

మరింత సమాచారం తెలుసుకోండి: