హాట్ బ్యూటీ శాలిని పాండే విజయ్ దేవరకొండ హీరో గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ఈ హాట్ బ్యూటీ అంద చందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటం తో ఈ ముద్దు గుమ్మ కు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.  ఇలా మొదటి సినిమా తోనే టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న శాలిని పాండే ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరో గా తెరకెక్కిన 118 సినిమా లో  హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇలా టాలీవుడ్ లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ పైన ఫుల్ ఫోకస్ పెట్టింది.

 సినిమా లతో  ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను అభిమానులతో ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా వేదిక గా పంచుకునే ఈ హాట్ బ్యూటీ అప్పు డప్పుడు తన హాట్ హాట్ అందాల తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, ఇదిలా ఉంటే తాజా గా కూడా ఈ హాట్ బ్యూటీ కొన్ని ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో షాలిని పాండే మిర్రర్ ముందు కూర్చుని తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇస్తుంది, ప్రస్తుతం శాలిని పాండే కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: