అయితే త్రివిక్రమ్ సినిమాలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఒక అమ్మాయి ని ఎంపిక చేశారని ఆమె హీరోయిన్ గా సరిపోతుందని ఆయన భావించారని కథ విషయంలో ఆమెను కథకు తగిన విధంగా మార్చుకునే అవకాశం ఉందని త్రివిక్రమ్ భావించారని ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ఆయన ముందుకు వెళుతున్నారని అంటున్నారు. అయితే నాని హీరోగా వచ్చే సినిమాల్లో సదరు హీరోయిన్ ని ఆయన పరిచయం చేసే అవకాశం ఉందని ఇప్పటికే హీరోయిన్ తల్లిదండ్రులతో కూడా ఆయన మాట్లాడాలని ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేకపోయినా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉండవచ్చు అని సినీ వర్గాలు అంటున్నాయి. అటు మలయాళం తమిళం లో కూడా కొత్త హీరోయిన్ల కోసం సోషల్ మీడియా బాటపడుతున్న దర్శకులు వాళ్లకు రెమ్యూనరేషన్ తక్కువగా ఇస్తూ మంచి ఫేమ్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. మరి దీనికి దీనికి సంబంధించి ఎటువంటి ముందడుగు పడుతుంది ఏంటి నాకు తెలియాలి అంటే త్రివిక్రమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాలి.