అందాల ముద్దుగుమ్మ అను ఇమాన్యుల్, నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు అను ఇమాన్యుల్ అందచందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగునాట హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

అను ఇమ్మాన్యుయేల్ తాజాగా శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహా సముద్రం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన మహా సముద్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులు ఆశించిన రేంజ్ లో అలరించలేకపోయింది.
 ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా కూడా హాట్ బ్యూటీ అను ఇమాన్యుల్ ఒక హాట్ ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో అను ఇమ్మాన్యుయేల్ డిఫరెంట్ లుక్ ఉన్న  డ్రెస్ ను వేసుకొని సోఫా లో కూర్చొని తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అను ఇమ్మానియేల్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: