తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా హీరో, హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు ఉంది. వాళ్ళు సినిమాలో చేసిన పాత్రలు హైలెట్ అవుతూన్నాయి.అందులో ప్రగతి బాగా దగ్గరైంది.తెలుగు సినిమాలలో అమ్మగా పలు పాత్రలలో చక్కటి సహజమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక అమ్మ పాత్రలో, అత్త పాత్రలో పోషిస్తున్నారు కాబట్టే ఈమెను ఆడియన్స్ ప్రగతి ఆంటీ అని పిలుచుకుంటారు. అలాంటి పెద్దావిడ పాత్రలు పోషించడం వల్ల ఈమెను ఆంటీ అంటారు కానీ ఈవిడ వయస్సు కేవలం నాలుగు పదులు మాత్రమేనట.


సోషల్ మీడియాలొ ఈమె ఎంత చురుగ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ప్రగతి తన హాట్ ఫోటోలను ఇంకా వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యి చక్కర్లు కొడుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాగే తనకు కూడా ఇండస్ట్రీలో ఒక చేదు అనుభవం ఎదురైంది అని ప్రగతి చెప్పింది.


ప్రగతి సినిమాల్లో బిజీగా వున్నప్పుడు కోలీవుడ్ లో ఓ స్టార్ తో సినిమా ఛాన్స్ వచ్చిందట. ఇక ఆ కోలీవుడ్ స్టార్ హీరో ఆమెతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించి చాలా ఇబ్బంది పెట్టాడట. అతను చెప్పిన బట్టలు వేసుకోమని అతని పక్కలో పడుకోమని ప్రగతిని బలవంతం చేసేవాడట. తన మాట వింటే ఛాన్స్ ఇస్తానని లేకుంటే ఇవ్వనని చెప్పేవాడట.. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అంతే కాదు ఆ సినిమా నుంచి మొత్తానికి తప్పుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె వరుస సినిమా లలో నటిస్తూ బిజిగా వుంది.హాట్ వర్క్ ఔట్స్ ఇంకా డాన్స్ కి సంబంధించిన వీడియోలు ఇంకా ఫోటోస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: