అక్కినేని అఖిల్ హీరోగా నటించిన నాలుగవ సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పోయిన దసరాకు విడుదల కాగా ఆ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది మంచి కథా కథనాలతో పాటు నటన కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఇంత ఆదరించ గలిగారు బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా తప్పకుండా విజయం రావాల్సిన నేపథ్యంలో అందుకని ఆయన మళ్లీ ఫామ్లోకి వచ్చాడు ఆ విధంగా ఒకే సినిమాతో దర్శకుడు ఇద్దరూ కూడా ప్రేక్షకులను మెప్పించి హిట్ అందుకున్నారు. 

అయితే ఈ సినిమా పలుమార్లు కరోనా పై విధంగా వాయిదా పడగా ఈ సినిమా విడుదల కాకముందే అక్కినేని అఖిల్ తన ఐదవ సినిమాను మొదలు పెట్టేసాడు టాలీవుడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాలో అఖిల్ మొదలుపెట్టి ఈ సినిమా విడుదలయ్యే సమయానికి షూటింగ్ పూర్తి చేసుకున్నాడు ఆ విధంగా తేజ సినిమా ముందుగానే మొదలుపెట్టిన అఖిల్ ఇంతవరకు విడుదల చేయకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. 

వాస్తవానికి ఈ సినిమా ప్రేక్షకులను అలరించే పోయే విపరీతమైన సినిమాగా అందరూ భావించారు దానికి తగ్గట్టుగా ఈ సినిమా యొక్క పోస్టులు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆదరించింది అంతేకాదు తెలుగు ప్రేక్షకుల ను కూడా ఈ సినిమా పై భారీ అంచనా లు పెట్టుకున్నారు అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడగా సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వదులుతాను అని అందరూ భావించారు కానీ రాకపోవడం పట్ల అభిమానులు ముఖ్యంగా అక్కినేని అభిమానులు ఎంతగానో పడుతున్నారు ఇప్పుడిప్పుడే ట్రాక్ లో కి వస్తున్న అఖిల్ తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నామని సోషల్ మీడియా వేదికగా మరి ఇప్పటికైనా దీనికి సంబంధించిన అప్డేట్ ను వదులుతుందా చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: