ఒకప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సూపర్ హిట్ అందుకున్న కొంతమంది హీరోలు ఇప్పుడు కనీసం చిన్న హిట్ అయిన తమ ఖాతాలో వేసుకోలేక పోతుంటారు అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న కూడా ఎక్కడో ఒక చిన్న పొరపాటు వల్ల సినిమా మొత్తాన్ని తెచ్చుకుంటున్నారు ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోలు సైతం మళ్ళీ వెళ్ళి పోతూ ఉండటం వారి అభిమానులను ఎంతగానో సహాయపడుతుంది హీరోలు ఎవరు ఇప్పుడు ఏ ఏ సినిమాలు చేస్తున్నారు ఎలా చేయబోతున్నాం అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకొందాం. 

అఖిల్ రెడ్డి వంశం నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్కినేని సుమంత్ మొదట్లో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ హిట్ సినిమాలే ఆ తర్వాత ఎందుకో ఏమో ఆయన సినిమాల పరంగా ప్రేక్షకులను ఏ మాత్రం అనిపించలేదు తద్వారా ఆయన కెరియర్ లో పడిపోయారు ఇటీవల మళ్లీ రావా అనే చిత్రంతో మళ్లీ కూడా ఆ తర్వాత మళ్ళీ ఈ పరిస్థితి ఎదురుకావడంతో సినిమాలు పెద్దగా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు ఇప్పుడు. ఇక మంచు వారి ఇ వారసుడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన మంచు మనోజ్ కూడా ఇదే పరిస్థితి మొదట్లో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు.

ఇక నారా వారి వంశం నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నారా రోహిత్ మొదట్లో ఇట్లు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయే వాడు సంపాదించే నారా రోహిత్ ఇప్పుడు ఒక్క సినిమా చేయడమే అయిపోయింది మరి ఎందుకు ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు తెలియదు కానీ ఆయనకు ఉన్న అభిమానులు దీనిపై తీవ్రమైన నిరాశ లో ఉంది. హాయ్ బ్రో చిత్రంతో వెలుగులోకి వచ్చిన హీరో వరుణ్ సందేశ్ ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాలతో ప్రేక్షకులకు అందించిన కూడా ఆ తర్వాత కనుమరుగైపోయారు ఇటీవలే ఇందువదన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రం పెద్దగా కాకపోవడంతో ఆయన జీరో కి వెళ్ళినట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: