అందాల ముద్దుగుమ్మ నభా నటేష్ టాలీవుడ్ లో కెరియర్ ప్రారంభించిన మొదట్లో ఈ ముద్దుగుమ్మకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయాలు దక్కలేదు, అయితే అలాంటి సందర్భంలోనే రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఈ సినిమాలో అదిరిపోయే అందచందాలతో, నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న నభా నటేష్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది, అది మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మకు తెలుగునాట క్రేజీ సినిమా అవకాశాలు కూడా దక్కాయి, అందులో భాగంగా టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగునాట తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 
ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది,  తన షూటింగ్ అప్డేట్ లను,  తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, కొన్ని రోజుల క్రితం కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో నభా నటేష్ ప్యాంట్ మరియు కోట్ వేసుకుంది, కాకపోతే నభా నటేష్ వేసుకున్న కోట్ బటన్స్ పెట్టుకోకుండా తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ఇప్పటికి కూడా నబా నాటేష్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: