అందాల ముద్దుగుమ్మ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్100 సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించింది,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ సినిమాలో పాయల్ రాజ్ నటనకు, అంతకు మించిన హాట్ హాట్ అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో పరవాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కాయి, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కేవలం హీరోయిన్ పాత్రల ద్వారా మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్ లతో కూడా  ప్రేక్షకులను ఆకట్టుకుంది, ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రాజ్ పుత్ కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ప్రేక్షకులను అలరించింది, ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటు ఉంటుంది.

 తన  డైలీ యాక్టివిటీస్ ను, తన షూటింగ్ అప్డేట్ లను ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది,  తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ ఒక హాట్ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది,  ఈ ఫోటోలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పొట్టి డ్రెస్ ను వేసుకొని మొఖం కనిపించకుండా బ్యాక్ నుండి దిగిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ బ్యాక్ నుండి దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: