తెలుగు సినిమాలలొ ఐటమ్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఎలా ఉంది అనడం కన్నా కూడా ఐటమ్ సాంగ్ ఎలా వుంది అని అడగటం మంచిది. అంతగా ఆ పాటలు యువతను మంత్ర ముగ్దులను చేసింది. అందులోనూ ఆ పాటలలో స్టార్ హీరోయిన్లు కనిపించడం తో సినిమాలు కూడా భారీ హిట్ ను అందుకున్నాయి. అయితే ఆ పాటలు సినిమాలోని అన్నీ పాటల కన్నా కూడా ఫెమస్ అవ్వడం విశేషం అనే చెప్పాలి. ఇటీవల తెలుగు ప్రజలను ఓ ఊపు ఊపెసిన పాట ఊ అంటావా మామ..



అల్లు అర్జున్, సుకుమార్ కాంబినెషన్ లో వచ్చిన పుష్ప సినిమా లోని పాట అది. ఆ సినిమా డిసెంబర్‌17న ప్రెక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా సినిమా గా విడుదల అయ్యి ప్రభంజనాన్ని సృష్టించింది. సమంత చేసిన స్పెషల్ సాంగ్ అందరినీ ఆకర్షించింది. మొదటి సారి సామ్ చేసిన ఈ ఐటమ్ సాంగ్ ఇప్పుడు ఓ రేంజ్‏లో చక్కర్లు కొడుతోంది.. దెబ్బకు సామ్ ఫెమ్ పదింతలు అయ్యింది.ఈ పాటను ప్రముఖుల పాటుగా సాదారన ప్రజలు కూడా ఈ పాటను ఓ రెంజుకు తీసుకెల్లారు.



ఆ పాటను మాత్రమే కాదు సినిమాలొని ప్రతి పాట జనాలను షేక్ చేస్తున్నాయి.. అన్నీ పాటల ను నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఇది ఇలా ఉండగా..ఇప్పుడు నటి ప్రగతి కూడా ఆ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలను చేసింది. ఎన్నో అవార్దులను అందుకుంది. అంత వయస్సు వచ్చినా కూడా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది.అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో తాజా వీడియో లను షేర్ చేస్తూ రచ్చ చెస్తుంది.. డ్యాన్స్ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.. ఇప్పుడు కూడా పుష్ప సాంగ్ కు అదిరిపొయె స్టెప్పులేసి అదరహో అని కామెంట్లు అందుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: