ఇండస్ట్రీలో పరిచయమైన కొంతమంది హీరోయిన్లు కూడా ప్రస్తుతం స్టార్ పొజిషన్లో ఉన్నారు. కాస్త ముదురు హీరోయిన్లు మాత్రం.. వెనుకకు పడ్డారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం అంత ఎక్కువగా యంగ్ హీరోయిన్ల హవానే నడుస్తోంది.. అలాంటి హీరోయిన్లలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా ఒకరు.. ఇక ఈమెకు అందంతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. గ్లామర్ షో విషయంలో ఎక్కడా కండిషన్ లేకుండా నటిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. దీంతో ఈమెకు అవకాశాలు బాగానే పెరిగాయి అని చెప్పవచ్చు.


రాబోయే రోజుల్లో ఈమెకు ఎన్ని అవకాశాలు వస్తాయో తెలియదు కానీ.. అందుచేతనే ఆమె ముందు జాగ్రత్తతో తన రెమ్యునరేషన్ని డిమాండ్ చేస్తోంది దర్శక నిర్మాతలతో.. అయితే ప్రస్తుతం ఈమె ఎటువంటి సినిమా కథ కైనా ఓకే చెప్పే విధంగా ఉన్నది పాయల్.. కథ ఎలా ఉన్న.. అందులో హీరో ఎవరైనా సరే, దర్శకుడు తన డేట్స్.. అడిగితే మాత్రం పాయల్ ఇవ్వడానికి రెడీగా ఉంది.. అయితే అందుకు తగ్గట్టుగా ఆమె రెమ్యూనరేషన్ ఎంత అడిగితే అంత ఇవ్వాలట. అలా తన మనసును తృప్తి పడితే కానీ ఆమె సినిమాకి ఓకే చెప్పలేదట.RX-100 సినిమా క్రేజీ ను సరిగ్గా వాడుకోలేక పోయింది ఈ ముద్దుగుమ్మ. కథల విషయంలో ఇమే సరిగ్గా ఎంచుకో లేదని వార్త వినిపిస్తోంది.

ప్రస్తుతం ఈమె పరిస్థితి కూడా చాలా డల్ గా ఉందని చెప్పవచ్చు.. పాయల్ కు అవకాశాలు కూడా చాలా తగ్గిపోయాయి.. ఓటిటీలో అవకాశాలు కూడా ఎక్కువగా రావడం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఆమె నిలదొక్కుకోవడం చాలా కష్టమని సినీ ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం ఆమె హవా ఉన్నంత వరకు డబ్బులు బాగా సంపాదించాలంటే ఉద్దేశం ఉన్నదట పాయల్. ప్రస్తుతం ఇవ్వకు సినిమాకు 40 లక్షలు డిమాండ్ చేస్తుందట.. తెలుగులో కిరాతక.. పంజాబీ లో ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: