టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది సాయి పల్లవి తెలుగు లో ఆరంగేట్రం చేయక ముందే ఆమెకు భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది మలయాళ సినిమాలలో హీరోయిన్ గా చేసేటప్పుడే ఆమెను గమనించిన మన ప్రేక్షకులు ఆమెకు ఆమె నటనకు ఫిదా అయిపోయారు అలా తెలుగులో సినిమా చేయాలని డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో గుర్తించిన శేఖర్ కమ్ముల తన ఫిదా సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం చేసి ఆ సినిమా సూపర్ హిట్ గా మాలుచున్నారు. 

సినిమా తరువాత సాయి పల్లవి చూపించిన ప్రపంచం అంతా ఇంతా కాదు అందరూ హీరోలు కూడా ఏమన్నా హీరోయిన్ గా పెట్టు కోవాలి అనుకున్న వారే ఒకానొక దశలో హీరోలు సైతం డామినేట్ చేసే విధంగా సాయి పల్లవి నటన ఉందని వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఉబ్బి తబ్బిబ్బు అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన సినిమాలు హిట్ కూడా కావడంతో ఒక్కసారిగా ఆమె కు భారీ క్రేజ్ ఏర్పడింది. ఆమె నటన ఆమె వాయిస్ ఆమెకు ప్రధాన బలం కావడంతో సొంత డబ్బింగ్ చెప్పించి పోవడానికి ఎక్కువగా నిర్మాతలు ఆసక్తి చూపించారు.

తాజాగా మహేష్ బాబు సినిమాలో చెల్లెలిగా అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో మహేష్ బాబు చెల్లెలి పాత్ర కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందట ఆ పాత్ర కోసం హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన త్రివిక్రమ్ సాయి పల్లవి పరిశీలించగా ఆ పాత్రకు ఆమె ఒప్పుకుందని ప్రచారం కూడా ఇప్పుడు జరుగుతుంది గతంలో చిరంజీవి సినిమా విషయంలో ఈమె నో చెప్పింది. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఈ విషయంలో ఈమె ఓకే చెబుతుందా అనేది ఇప్పుడు అందరిలో కలుగుతున్న అనుమానం. ఏ హీరోయిన్ అయినా మహేష్బాబుకు పక్కన హీరోయిన్గా నటించాలని అనుకుంటుంది చెల్లెలి పాత్రలో నటించాలని అనుకోదు కాబట్టి టాలీవుడ్ లో భారీ క్రేజ్ వున్న సాయిపల్లవి ఈ పాత్రను చేయాలని కొంతమంది చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: