ఇప్పుడు సినీ పరిశ్రమలోని సినీ తారల వారసులు సినిమాల్లొకి ఎంట్రీ ఇవ్వడానికి యూత్ ను ఆకర్షించె పనిలో ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. వారి తల్లి దండ్రులను మించి పోయేలా ఫాలొయింగ్ ను పెంచుకున్నారు. అలా చాలా మంది ఇలానె ఫెమస్ అవుతున్నారు. అందరూ అలా పేరును తెచ్చుకొని సినిమా లో నటించె అవకాశాలు పొందుతున్నారు. ఇక విషయాన్నికొస్తే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురెఖా వాణి.. గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.



ఎన్నో సినిమాలలో నటించి ప్రత్యేక నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఈమె పర్సనల్ విషయాన్నికొస్తే సురేఖ భర్త ఇటీవలే చనిపొయారు.దీంతో ఆమె కూతురు భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని వెనుకడుగు వెయ్యకుండా కెరియర్ లో దూసుకుపోయింది. తనకు ఒక కూతురు కూడా ఉంది. ఆమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలొయింగ్ వుంది. సుప్రిత అమ్మడు పేరు..సుప్రిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఓ రెంజ్‏లో ఫాలోవర్స్ ఉన్నారు.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటో లను షేర్ చేస్తూ వస్తుంది.



ఇక సురేఖవాణితో కలిసి తన కూతురు చేసే వీడియోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి.. తల్లి కూతుర్లు కలిసి లేటెస్ట్ పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియో లను షేర్ చేస్తారు. వాటికి కామెంట్లు కూడా పెడుతూన్నారు. అటువంటి కామెంట్లకు బుద్ది చెప్పెలా సమాధానం చెబుథున్నారు. ఇది ఇలా ఉండగా సుప్రీత లైవ్ చాట్ చెస్తుంది. వారితో తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది.. అందులో భాగంగా బాయ్‌ఫ్రెండ్‌ విషయం బయట పెట్టింది. తనకూ అలా లెవరు. ఉన్న వాల్లంథా కేవలం ఫ్రెండ్స్ అని చెప్పింది.నందు అనే వ్యక్తి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.బాయ్ ఫ్రెండా.. ? బాయ్ లో బెస్టీనా? అని అడిగారు. మేము ఫ్రెండ్స్ అని తెల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: