ఇలా చేయడంతో ఇతనిపై శాక్రి ఫైజ్ స్టార్ గా ముద్ర పడిపోయింది. ఇతని మాటలతో జనాలకు పిచ్చి పట్టేలా చేస్తూ ఉంటాడు. అయితే పోలీస్ కేసుల వల్ల కొద్ది రోజులు దూరంగా ఉన్నప్పటికీ.. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ పెడుతూ వస్తున్నాడు. ఏకంగా ఇప్పుడు నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా పైనే కామెంట్ చేసి బాగా వైరల్ గా మారాడు.."ఫ్లాప్ సినిమా కు సక్సెస్ మీట్ ఏందయ్యా అంటు.. ఎప్పుడూ ఏదో ఒక ఫ్యాషన్ అయింది అంటూ చెప్పుకొచ్చాడు.."ఇక అంతే కాకుండా ఈ స్టోరీ తనకు రెండు సంవత్సరాల కిందటే చెప్పటం జరిగిందట.. కానీ అది నచ్చక పోవడంతో ఎవరితో అయినా తీసుకోమని చెప్పాను అని తెలియజేశాడు..ఇప్పుడు అదే విషయాన్ని ఒక ఫోటో ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక సునిషిత్ చేసిన పోస్ట్ కి నెటిజన్లు ఇతని పై చేసే కామెంట్లు మాటల్లో చెప్పలేని గా ఉన్నాయి.. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది