నిత్యం ఎప్పుడు హాట్ ఫోటోలతో దర్శనమిస్తుంటుంది హీరోయిన్ ప్రియాంక చోప్రా. కానీ ఈ మధ్య ఈమె సరిగా కనిపించడం లేదు.. కానీ అప్పుడప్పుడు ఈమె విషయం మారుతారా ఎక్కడో ఒకచోట వైరల్గా అవుతూనే ఉంటుంది. అయితే తను ఎన్నడూ కూడా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేయలేదు.. కానీ ఈ రోజున ప్రియాంక చోప్రా తల్లయింది అనే వార్త బాగా వైరల్ గా మారుతుంది. అయితే ఈ వార్త నిజమేనని ప్రియాంక చోప్రా ,నిక్ జోనస్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.. ఇక వీరిద్దరూ సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అయితే వీరిద్దరి అంగీకారంతోనే ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది.

సరోగేట్ ద్వారా మాకు ఒక బేబీ జన్మించింది ఈ విషయాన్ని తెలియజేయడం మాకు చాలా సంతోషకరం గా ఉన్నది అని తెలియజేశారు. ఇలాంటి సమయంలో మేము కాస్త ప్రైవసీ కోరుకుంటున్నాము.. అందుచేతనే మా ఫ్యామిలీ తో కాస్త సమయాన్ని గడపాలని అనుకుంటున్నాను అని తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రియాంక చోప్రా తెలియజేసి కన్ఫర్మ్ చేసింది. అయితే ఆమెకు జన్మించింది ఆడబిడ్డ లేక మగబిడ్డ అనే విషయాన్ని తెలియజేయలేదు. 2018 వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరంలో ప్రియాంక చోప్రా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి.

కానీ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది ప్రియాంక చోప్రా.. ఇక తాజాగా ఈ మధ్యలోనే ప్రియాంక చోప్రా తన భర్తతో విడిపోతుంది అనే వార్తలు కూడా బాగా ప్రచారంగా మారాయి. అయితే ఇలాంటి మాటలకి ఇప్పుడు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టింది ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా తల్లి కూడా ప్రియాంక తల్లి కాబోతోందని విషయాన్ని ఒక మ్యాగజైన్ ద్వారా, ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసిందట.. ఒకవేళ అమ్మాయి పుడితే తన కెరియర్ ప్రియాంక చోప్రా, నిక్ వీరిద్దరూ కెరీర్ని కాస్త తగ్గించి కుంటామని చెప్పారని తెలియజేసింది ప్రియాంక చోప్రా తల్లి.

మరింత సమాచారం తెలుసుకోండి: